హీరో నిఖిల్ పెళ్లి
యువ కథానాయకుడు నిఖిల్ వివాహ వేడుక మొదలైంది. తను ప్రేమించిన డాక్టర్ పల్లవి వర్మతో గురువారం ఉదయం 6.31 గంటలకు వీరిద్దరూ మూడు ముళ్ల బంధంతో ఒక్కటికానున్నారు. తొలుత నిర్ణయించిన ముహూర్తం ప్రకారం ఏప్రిల్ 16న వీరి వివాహం జరగాల్సి ఉంది. అయితే, … Read More