చెర్ల అంజ‌నేయులు యాద‌వ్ ఆధ్వ‌ర్యంలో జ‌య‌శంక‌ర్‌సార్ వ‌ర్ధంతి కార్యక్ర‌మం

తెలంగాణా సిద్ధాంత కర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ తెలంగాణ కోసం చేసిన సేవ‌లు మ‌రువ‌లేనివి అని బొడుప్పల్ మేయర్ సామల బుచ్చిరెడ్డి అన్నారు. ఒక మంచి నేత‌ల‌ను ఈ తెలంగాణ సమాజం కొల్పోయింద‌ని పేర్కొన్నారు. జ‌య‌శంక‌ర్ సార్ వ‌ర్థంతి సంద‌ర్భంగా … Read More

క‌రోనా మందు 103 రూపాయ‌లే

మహమ్మారికి మందు కనిపెట్టారు. గత మూడు నెలలుగా ముప్పు తిప్పలు పెడుతున్న కరోనా వైరస్ ని నిలువరించేందుకు ఔషధం సిద్ధమైంది. భారత ఫార్మా దిగ్గజ కంపెనీ గ్లెన్ మార్క్ కరోనా నివారణ మందును కనుగొన్నట్లు వెల్లడించింది. ఇప్పటికే మూడు దశల్లో క్లినికల్ … Read More

7992 కోట్ల సొమ్ము ఏక్కడికి పోయింది ? : రేవంత్ రెడ్డి

క‌రోనా స‌మ‌యంలో వ‌చ్చిన సాయం, విరాళాలల గురించి సీఎం కేసీఆర్ శ్వేత ప్ర‌తం విడుద‌ల చేయాల‌ని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. సోష‌ల్ మీడియా ద్వారా విరాళాలు, స‌హాయం, ఖ‌ర్చుల వివ‌రాలు వివ‌రిస్తూ… మిగిలిన 7992 కోట్లు ఎక్క‌డికి … Read More

క‌రోనాతో మెద‌డుకి ముప్పా ?

కోవిడ్‌ కారణంగా మెదడు దెబ్బతింటుందా? అవునంటున్నారు స్వీడన్‌లోని గొథెన్‌బర్గ్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. వ్యాధి చికిత్సకు ఆసుపత్రిలో చేరిన కొందరిలో తాము మెదడు దెబ్బతిన్న ఆనవాళ్లను గుర్తించామని శాస్త్రవేత్తలు తెలిపారు. తేలికపాటి, ఒక మోస్తరు, తీవ్ర లక్షణాలతో ఆసుపత్రిలో చేరిన 47 మందిపై … Read More

అక్క‌డ కిడ్నాప్‌.. ఇక్క‌డ హత్య

భూవివాదాల నేపథ్యంలో మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్లకు చెందిన ఓ వ్యాపారిని శుక్రవారం షాద్‌నగర్‌లో కిడ్నాప్‌ చేసిన దాయాదులు కొత్తూరులో హత్య చేశారు. ఫరూఖ్‌నగర్‌ మండలం అన్నారం గ్రామానికి చెందిన రాంచంద్రారెడ్డి (55) కొన్నేళ్లుగా జడ్చర్లలో స్థిరపడి అక్కడే పెట్రోల్‌ బంకుల నిర్వహణతో … Read More

బండ్ల గణేష్‌కు కరోనా పాజిటివ్

టాలీవుడ్‌ నటుడు, నిర్మాత బండ్ల గణేష్‌కు కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తుంది. కమెడియన్‌గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన బండ్ల గణేష్‌ నిర్మాతగా మారి సినిమాలు నిర్మిస్తున్నాడు. తాజాగా బండ్ల గణేష్ హెయిర్ ప్లాంటేషన్ కోసం వెళ్లగా డాక్టర్లు మొదట కరోనా టెస్ట్ … Read More

చైనా ఎత్తుకి పై ఎత్తులు వేయాలి : సీఎం కేసీఆర్

భారత-చైనా సరిహద్దుల్లో ఘర్షణలు తలెత్తిన నేపథ్యంలో ఏమాత్రం తొందరపాటు ఉండొద్దని, అదే సందర్భంలో దేశ ప్రయోజనాల విషయంలో తలవంచాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అభిప్రాయపడ్డారు. చైనాను ఎదుర్కొనేందుకు స్వల్పకాలిక, దీర్ఘకాలిక వ్యూహాలు అవలంబించాలని ప్రధానమంత్రికి సూచించారు. ఈ సమయంలో … Read More

క‌ల్న‌ల్ సంతోష్ భార్య‌కు గ్రూప్1 ఉద్యోగం, 5 కోట్ల న‌గ‌దు : సీఎం

గాల్వన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణల్లో మరణించిన కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అండగా నిలుస్తుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. ఆయన కుటుంబానికి ప్రభుత్వం తరుఫున సహాయం ప్రకటించారు. సంతోష్ బాబు కుటుంబానికి రూ.5 … Read More

పేదల నడ్డి విరుస్తున్న కేంద్ర ప్రభుత్వం : ‌తిరుప‌తి యాద‌వ్‌

కేంద్ర ప్రభుత్వం రోజురోజుకీ అడ్డగోలుగా పెట్రోల్ డీజిల్ పై రోజురోజుకు పైసా పైసా పెంచుకుంటూ పోతుందని తెరాస యువ‌నేత గ‌ద్ద తిరుప‌తి యాద‌వ్ విమ‌ర్శించారు. ఇప్పటికే కరోనతో ప్రజలు పనులు లేక ఇబ్బందులు ప‌డుతుంటే, పేద మధ్య తరగతి ప్రజల నడ్డి … Read More

తెలంగాణ‌లో క‌రోనా తొలి ట్రిపుల్ సెంచ‌రీ

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. రాష్ట్రంలో గురువారం రికార్డు స్థాయిలో 352 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ముగ్గురు మృతిచెందారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,027కి చేరింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ … Read More