క‌రోన నుండి కోలుకున్న వారికి కొత్త స‌మ‌స్య‌లు

కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ వైరస్ బారినపడి కోలుకున్న అనేకమంది ఇతర అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. ఇప్పటికే బ్లాక్ ఫంగ్, వైట్ స్కిన్ ఫంగస్, ఎల్లో ఫంగస్ వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. తాజాగా మరికొన్ని సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఇప్పుడు … Read More

పిపిఇ కిట్ల‌ను అంద‌జేస్తున్న రెంటోకిల్ ఇనిషియ‌ల్‌

కోవిడ్ -19 ను ఎదుర్కోవటానికి భారతదేశం చేస్తున్న ప్రయత్నాలకు తమ మద్దతును అందించడానికి, ప్రపంచంలోని పెస్ట్ కంట్రోల్ నియంత్రణ మరియు పరిశుభ్రత సేవల ప్రదాత రెంటోకిల్ ఇనిషియల్, దాని నిబద్ధతలో భాగంగా, సహాయక చర్యలకు తోడ్పాటును అందించడానికి 2.5 మిలియన్ల యూరోల … Read More

ఉద‌య్‌కిర‌ణ్ చివ‌రి సినిమా వ‌చ్చేస్తుంది

ఉదయ్ కిరణ్.. తెలుగు ప్రేక్షకులు అంత సులువుగా మరిచిపోలేని పేరు. రెండు దశాబ్దాల కిందట ‘చిత్రం’ లాంటి సెన్సేషనల్ సినిమాతో కథానాయకుడిగా పరిచయమై.. ఆ తర్వాత నువ్వు నేను, మనసంతా నువ్వే లాంటి బ్లాక్‌బస్టర్లతో తెలుగు ప్రేక్షకుల మనసులపై చెరగని ముద్ర … Read More

సైకిల్ దిగి కారు ఎక్క‌నున్న ర‌మ‌ణ‌

తెలంగాణ తెలుగుదేశం పార్టీ భారీ షాక్ త‌గిలింది. ఇప్ప‌టికే తెలంగాణ‌లో ప‌ట్టు కోల్పోయిన పార్టీకి… పార్టీ అధ్య‌క్షుడే షాక్ ఇచ్చారు. సైకిల్ దిగి కారు ఎక్క‌డానికి సిద్ద‌మ‌య్యారు. ఇప్ప‌టికే తెరాస నుంచి ర‌మ‌ణ‌కు ఆహ్వానం అందింద‌ని స‌మాచారం. అయితే పార్టీకి ఎప్పుడు … Read More

బాలీవుడ్-ఆధారిత షో, ‘Dabangg – The Animated Series’ ను ప్రారంభించిన కార్టూన్ నెట్వర్క్

సరికొత్త యానిమేటెడ్ అవతార్‌లో అత్యంత ప్రియమైన, భయమంటేనే తెలియని, సూపర్ కాప్ ‘Chulbul Pandey’ ను స్వాగతించండి. WarnerMedia పిల్లల ఛానెల్ అయిన, Cartoon Network, భారతదేశంలోని యువ అభిమానులను మే 31 నుండి ప్రతి రోజు మధ్యాహ్నం 12 గంటల … Read More

బీచ్‌కి వెళ్దాం బ‌ట్ట‌లు లేకుండా -మెడిక‌ల్ విద్యార్ధినికి వేధింపులు

నెల్లూరు జీజీహెచ్‌లో వైద్య విద్యార్థినిపై ఆస్పత్రి సూపరింటెండెంట్‌ లైంగిక వేధింపుల ఘటనపై జగన్ ప్రభుత్వం తీవ్రంగా రియాక్ట్ అయింది. ఈ వ్యవహారానికి సంబంధించి ఆడియో టేప్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రభుత్వం సీరియస్ అయింది. వెంటనే సీనియర్‌ వైద్యులతో త్రిసభ్య … Read More

పేటీఎం ద్వారా ఉచితంగా గ్యాస్ సిలిండ‌ర్‌

గ్యాస్ సిలిండర్ వంట గ్యాస్ వినియోగదారులకు శుభవార్త. ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ పై పేటీఎం భారీ ఆఫర్ ప్రకటించింది. పేటీఎం యాప్ ద్వారా ఎల్‌పీజీ సిలిండర్ బుక్ చేస్తే ఏకంగా రూ.800 వరకు క్యాష్ బ్యాక్ పొందవచ్చు అని పేర్కొంది. ఈ … Read More

తడిసిన దాన్యనాన్ని వెంటనే కొనాలి : గాడిపల్లి అరుణ

సిద్దిపేట జిల్లా బురుగుపల్లి గ్రామంలో ఐకెపి సెంటర్లు లను సందర్శించి వర్షాలకు తడిసిన ధాన్యాన్ని పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా బిజెపి బిజేపి మహిళా మోర్చా అధ్యక్షురాలు గాడిపల్లి అరుణ రెడ్డి మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా అలసత్వం … Read More

ఇక ఏపీ రాజ‌ధాని వైజాగే

రాష్ట్రంలో ఎక్క‌డి నుండైన పాలించే అధికారం ముఖ్యమంత్రికి ఉందని స్ప‌ష్టం చేశారు వైకాపా సీనియ‌ర్ నాయ‌కుడు, ఎంపీ విజ‌యసాయిరెడ్డి. అమ‌రావ‌తి భూముల వ్య‌వ‌హారంలో ఉన్న కేసులపై రాజ‌ధాని త‌ర‌లింపుకు ఎటువంటి లింకు లేద‌న్నారు. గ‌తంలో చంద్ర‌బాబునాయుడు కూడా హైద‌రాబాద్‌లో ఉండి ఏపీని … Read More

సీఎం కేసీఆర్ భారీ స్కాం- ఇక జైలుకే – బండి

సీఎం కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. అయితే ఎప్పుడు జైలుకు పంపించాలనే దానిపై తమ వ్యూహం తమకుందని తెలిపారు. నేడు ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఇతర పార్టీలు చేసే విమర్శలు మేము … Read More