హీరో అబ్బాస్ గుర్తున్నాడా – ఇప్పుడు పెట్రోల్ బంక్‌లో

బ‌ల్లు ఓడలు అవ‌డం, ఓడ‌లు బ‌ల్లు అవ‌డం అనే నానుడి ఇప్పుడు హీరో అబ్బాస్‌కి క‌రెక్ట్‌గా స‌రిపోతుంది. ఒకప్పడు పరిశ్రమలో అగ్ర నటీనటులుగా రాణించిన వారంతా కొంతకాలానికి కనుమరుగైపోతారు. అయితే అందులో కొంతమంది తిరిగి సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తుండగా.. మరికొందరు … Read More

ఎయిర్‌టెల్ ఉద్యోగుల‌కు ఉచితంగా కోవిడ్ వ్యాక్సిన్‌

దేశంలో రెండవ అతిపెద్ద టెలికం ఆపరేటర్ భారతి ఎయిర్‌టెల్ తన ఉద్యోగులకు, భాగస్వాముల కాంట్రాక్టు ఉద్యోగులకు మరియు డిస్ట్రిబ్యూటర్లకు ఉచిత కోవిడ్ వాక్సిన్ అందించడానికి అపోలో హాస్పిటల్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఎయిర్‌టెల్ కస్టమర్లతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్న తన పార్ట్‌నర్స్ స్టోర్ … Read More

త‌గ్గిన వంట గ్యాస్ ధ‌ర

దేశంలో ఎల్‌పీజీ కమర్షియల్‌ సిలిండర్‌ పై రూ. 122 తగ్గిస్తూ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నిర్ణయించాయి. ఇండియ‌న్ ఆయిల్ కార్పొరేష‌న్(ఐఓసీ) 19 కేజీల క‌మ‌ర్షియ‌ల్ గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర‌ను రూ.122 త‌గ్గిస్తున్న‌ట్లు త‌మ వెబ్ సైట్లో తెలిపింది. అయితే డొమెస్టిక్ గా … Read More

శెరిల్ల వెంకటేశ్‌ కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ షర్మిల

మెద‌క్ జిల్లాలోని వెల్దుర్తి మండలం శేరిల్ల గ్రామంలో వైఎస్ షర్మిల బుధవారం ఉదయం పర్యటించారు. ప్రభుత్వ ఉద్యోగం కోసం కోచింగ్‌ తీసుకొని, ఉద్యోగ నోటిఫికేషన్‌ కోసం ఎదురుచూస్తున్నా.. ఎంతకు నోటిఫికేషన్‌ రాకపోవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న వెంకటేష్ కుటుంబాన్ని ఆమె … Read More

శెరిల్ల గ్రామానికి వైఎస్ ష‌ర్మిల‌

దివంగ‌త నేత వైఎస్ఆర్ కూమార్తె వైఎస్ ష‌ర్మిల నేడు శెరిల్లా గ్రామంలో ప‌ర్య‌టించ‌నున్నారు. తెలంగాణ అమ‌ర‌వీరుల కుటుంబాల‌ను ప‌రామ‌ర్శించెందుకు ఆమె ప‌ర్య‌టిస్తున్నారు. మెద‌క్ జిల్లా వెల్దుర్తి మండ‌లంలోని శెరిల్ల గ్రామంలో ప‌ర్య‌టించిన అనంత‌రం నేరుగా హైద‌రాబాద్ చేరుకొని గ‌న్‌పార్క్ లోని అమ‌ర‌వీరుల … Read More

బెంగుళూరు నుండి బ్రిట‌న్‌కి వెయ్యి మంది న‌ర్సులు, అందుకే

బ్రిటన్‌దేశంలోని జాతీయ ఆరోగ్యశాఖ వెయ్యి మంది నర్సుల సేవలు అవసరమని కోరిన మేరకు రాష్ట్రం నుంచి పంపుతున్నట్టు నైపుణ్యాభివృద్ధి, ఉపముఖ్యమంత్రి డాక్టర్‌ సీఎన్‌ అశ్వత్థనారాయణ తెలిపారు. వెయ్యిమంది నర్సులను లండన్‌కు పంపనున్నట్టు తెలిపారు. నైపుణ్యా భివృద్ధిశాఖ, ఎన్‌హెచ్‌ఎస్‌తో ఒప్పందం చేసుకున్నామన్నారు. వెయ్యిమంది … Read More

కేంద్ర మంత్రిగా ఈటెల ?

మాజీ మంత్రి ఈటెల రాజేంద‌ర్ భవిష్య‌త్తు నిర్ణ‌యం ద‌గ్గ‌ర‌ప‌డిన‌ట్లు తెలుస్తోంది. మంత్రి ప‌దవి నుండి ఉద్వాస‌న ప‌లికిన త‌ర్వాత ఆయ‌న భాజపా లేదా కాంగ్రెస్ పార్టీలో చేరుతార‌ని ప్ర‌చారం జ‌ర‌గ్గా మ‌రోప‌క్క కొత్తపార్టీ పెడుతార‌ని కూడా ప్ర‌చారం జ‌రుగుతుంది. అయితే ఇటీవ‌ల … Read More

కండోమ్ టెస్ట‌ర్‌గా ఒకే చెప్పిన ర‌కుల్‌ప్రీత్ సింగ్ ?

దీపం ఉన్న‌ప్పుడే ఇల్లు చ‌క్క‌బెట్టుకోవాల‌ని అనే నానుడి. టాలీవుడ్ టాప్ హీరోయిన్ అచ్చం ఇదే లైన్ ఫాలో అవుతుందా అనిపిస్తుంది. సినిమా అవకాశాలు దండిగా ఉన‌ప్పుడు అచితూచి అడుగులు వేసే వారు, కాస్తా అవ‌కాశాలు త‌గ్గిన‌ప్పుడు రిస్క్ అయినా ఫ‌ర్లేదు అనుకొని … Read More

ప‌వ‌న్ కోసం భారీ సెట్ చూస్తే షాకే మ‌రి

పవర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ హీరోగా రీ ఎంట్రీ తర్వాత వ‌రుస సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ లిస్టులో ప‌వ‌న్ 28 .. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై హ‌రీశ్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందాల్సి ఉంది. ఈ మూవీకి సంబంధించిన … Read More

తెలంగాణ‌లో 18 ఏళ్లు దాటిన వారికి కూడా వ్యాక్సిన్‌

క‌రోనా క‌ట్ట‌డి విష‌యంలో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పని ప్రదేశాల్లో 18 ఏళ్లు దాటినవారికి వ్యాక్సిన్ వేయాలని నిర్ణయించింది. వ్యాక్సిన్‌ వేసేందుకు ప్రైవేట్‌ ఆస్పత్రులకూ అనుమతి ఇచ్చింది. వ్యాక్సిన్‌ కోసం ప్రైవేట్‌ సంస్థలు ప్రైవేట్‌ ఆస్పత్రులతో కోఆర్డినేట్‌ … Read More