పోలీసుల‌నే బెదిరించిన హైద‌రాబాద్ మాజీ మేయ‌ర్‌

హైద‌రాబాద్ మాజీ మేయ‌ర్ మాజిద్ హుస్సెన్ విచ‌క్ష‌ణ కోల్పోయి ప్ర‌వ‌ర్తించారు. ఓ భూ స్థ‌లం వివాదంలో అక్క‌డి వ‌చ్చిన ఆయ‌న త‌న ప‌రిధికి మించి మాట్లాడారు. వివ‌రాల్లోకి వెళ్తే బంజారాహిల్స్‌లోని ఓ స్థ‌ల వివాదంలో మాట్లాడడానికి వ‌చ్చిన అత‌ను పోలీసుల‌నే బెదిరించాడు. … Read More

నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు సినిమాల సందడి

క‌రోనా వ‌ల్ల సినిమాల్ల‌న్ని మ‌నం ఇప్పుడు ఓటిటిలోనే చూస్తున్నాం. పాత సినిమాలతో పాటు కొత్త కొత్త సినిమాల‌ను కూడా ఓటిటిలో విడుద‌ల చేస్తున్నారు. ఇక నెట్‌ఫ్లిక్స్‌లో కూడా తెలుగు సినిమాల సంద‌డి మొద‌లైంది. గోర్లు కొరికే థ్రిల్లర్‌ల నుండి, రొమాంటిక్ డ్రామాల … Read More

ధ‌రిప‌ల్లిలో క‌న్నుల పండుగ‌గా ద్వ‌జ‌స్తంభ‌న ప్ర‌తిష్టాప‌న‌

ధ‌రిప‌ల్లి గ్రామంలో అతిపురాత‌న‌మైన శివాల‌యంలో క‌న్నుల‌పండుగా ద్వ‌జ‌స్తంభ‌న ప్ర‌తిష్టాప‌న జరిగింది. మూడు రోజుల పాటు సాగిన ఈ ఉత్స‌వాలకు గ్రామ ప్ర‌జ‌లతో పాటు పొరుగు గ్రామాల నుండి పెద్ద ఎత్తున్న త‌ర‌లివ‌చ్చారు. రంగ‌పేట మాదావ‌నంద‌స్వామి దీవ్య ఆశ్సీసుల‌తో ఈ ఉత్స‌వాలు జరిగిన‌ట్లు … Read More

ఎమ్మెల్యే రోజా ఇంట్లోనే బాబుకి, కేసీఆర్ కుదిరింది

తెలంగాణ-ఏపీ నీటి వివాదంపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి తీవ్రంగా స్పందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తీరుపై ఆయన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ లక్ష్యాలైన నీళ్లు, నిధులు, నియామకాలను కేసీఆర్ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తాకట్టు పెట్టారని ఆరోపించారు. … Read More

హీరో వెంక‌టేష్ కూతురు ఆశ్రిత చేసిన ప‌ని ఇది

హీరో వెంకటేష్‌ కూతురు ఆశ్రిత అరుదైన రికార్టును సొంతం చేసుకుంది. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ రిచ్‌లిస్ట్‌ జాబితాలో చోటు దక్కించుకుంది. కాగా ఆశ్రితకే కుకింగ్‌ హ్యాబిట్‌ ఉన్న సంగతి తెలిసిందే. దీంతో ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఇన్ఫినిటీ ప్లాటర్‌ అనే పేరుతో అకౌంట్‌ … Read More

టీ20 చ‌రిత్ర‌లో తొలి డ‌బుల్ సెంచ‌రీ

మీరు చ‌దివింది నిజ‌మే. టీ20 క్రికెట్ చ‌రిత్ర‌లో భార‌త ఆట‌గాడు త‌న‌దైన శైలిలో ప‌రుగులు సాధించాడు. ప్ర‌పంచ దేశాల్లో ఏ దేశం కూడా చేయ‌ని సాహసాన్ని ప‌రిచ‌యం చేశాడు ఢిల్లీకి చెందిన సుభోద్ బాటి. 79 బంతుల్లో 205 పరుగులు చేసిన … Read More

మిజోరాం గ‌వ‌ర్న‌ర్‌గా కంభంపాటి హ‌రిబాబు

ఏపీ భార‌తీయ జ‌న‌తా పార్టీ సీనియ‌ర్ నేత కంభంపాటి హరిబాబు గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వి ద‌క్కింది. వివిధ రాష్ట్రాల‌కు కొత్త‌గా గ‌వ‌ర్న‌ర్‌ల‌ను నియ‌మిస్తూ రాష్ట్ర‌ప‌తి కార్యాల‌యం ఉత్త‌ర్వులు జారీ చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల నుండి ఇద్ద‌రికీ గ‌వర్న‌ర్ ప‌దువులు ఇస్తూ పెద్ద‌పీట … Read More

కేబినెట్‌ విస్తరణ.. భేటీ రద్దు?

కేంద్ర మంత్రివర్గ విస్తరణ కసరత్తు తుదిదశకు చేరుకుంది. ఈ వారం ఢిల్లీలో అందుబాటులో ఉండాలని పలువురు ఎంపీలకు అధిష్టానం సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో అస్సాం మాజీ సీఎం శర్వానంద్ సోనోవాల్, పశ్చిమ బెంగాల్‌కు చెందిన పలువురు ఎంపీలు హస్తినకు … Read More

తీరిన ట్రాఫిక్ క‌ష్టాలు

బాల‌న‌గ‌ర్ ఫ్లైఓవ‌ర్‌ ప్రారంభం బాలానగర్‌ ఫ్లైఓవర్‌ను మంత్రి కేటీఆర్ మంగళవారం ప్రారంభించారు. రూ.387 కోట్లతో 1.13 కి.మీ. పొడవుతో ఫ్లైఓవర్ నిర్మాణం జరిగింది. 6 లైన్లు, 24 మీ. వెడల్పు, 26 పిల్లర్లతో ఫ్లైఓవర్‌ను నిర్మించారు. ప్రారంభోత్సవ క్యార్యక్రమంలో మంత్రులు తలసాని … Read More