మలయాళం మద్దుగుమ్మ నిత్యామీనన్ ఆ ఛానెల్ పెట్టేసింది
తన అందచందాలతో కుర్రకారు సినిమాల ద్వారా దగ్గరైన నిత్యామీనన్ ఇప్పుడు మరో వేదికను ఎంచుకుంది. అభిమానులకు మరింత దగ్గరకావాలని ఓ యూట్యూబ్ ఛానెల్‌ని స్టార్ట్ చేసింది. ‘అలా మొదలైంది’ సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన మలయాళ ముద్దుగుమ్మ నిత్యా మీనన్. చేసినవి … Read More











