అలిగిన ఎమ్మెల్యేల‌కు మ‌ళ్లీ టిక్కెట్లు లేవంటా ?

ఏపీలో ర‌స‌వ‌త్త‌ర‌మైన రాజ‌కీయాలు న‌డుస్తున్నాయి. సీనియ‌ర్ల‌ను ప‌క్క‌న‌బెట్టి జూనియ‌ర్ల‌ను మంత్రుల‌ను చేస్తావా నా త‌డ‌ఖా ఎంటో ఇప్పుడు చూపిస్తా… రాజకీయంలో త‌ల‌పండిన వ్య‌క్తిని న‌న్ను కాద‌ని నా ఇలాఖాలో నా బ‌ద్ద శ‌త్రువుని మంత్రిని చేస్తావా అంటూ త‌మ అనంగ శిష్యుల‌తో … Read More

జూన్ 3న ప్రేక్ష‌కుల ముందుకు పృథ్వీరాజ్

ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న పృథ్వీరాజ్ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేస్తుంది. జూన్ 3వ తేదీన సినిమా విడుద‌ల చేయ‌డానికి టీం రంగం సిద్దం చేస్తోంది. పృథ్వీరాజ్‌తో పాటు అక్ష‌య్ కుమార్‌, మ‌నుషిచిల్ల‌ర్‌, డుట్ సంజ‌య్‌, సోనుసుధ్ న‌టించగా డా. చంద్రాప్ ద‌ర్శ‌క‌త్వం … Read More

ఏపీలో మ‌రో కొత్త రాజ‌కీయ పార్టీ

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా త‌యారువుతున్నాయి. ఇప్ప‌టికే అనేక పార్టీలు అధికారం కోసం పోటీప‌డుతున్నాయి. తెలుగుదేశం పార్టీ మొద‌లుకొని, అధికార పార్టీ వైకాపా, కాంగ్రెస్‌, జ‌న‌సేన పార్టీలు ముందు వ‌రుస‌లో ఉండ‌గా.. చివ‌రికి కేఏ పాల్ నేతృత్వంలోని ప్రజాశాంతి పార్టీ కూడా … Read More

వైద్య ఆరోగ్యంపై సీఎం స‌మీక్ష‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో పాల‌ప ప‌రుగులు పెట్టిస్తున్నారు సీఎం జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి. ఇప్ప‌టికే మంత్రుల కేటాయింపులు పూర్తి చేసిన ఆయ‌న పాల‌న సౌక‌ర్యాల‌పై దృష్టి సారించారు. ఇటీవ‌ల వైద్య ఆరోగ్య‌శాఖ బాధ్య‌త‌లు చేప‌ట్టిన మంత్రి విడుద‌ల ర‌జ‌ని, ఇత‌ర అధికారులతో క‌లిసి ఆయన ఉన్న‌త … Read More

జీ తెలుగులో ‘జీ సూపర్ ఫామిలీ’షో

ఎప్పుడూ అందరిని ఆహ్లదంగా ఉంచడానికి చూసే జీ తెలుగు, ఈ ఆదివారం నుంచి అందరికి మరిన్ని సంబరాలని అందివ్వడానికి ‘జీ సూపర్ ఫామిలీ’ అనే క్రేజీఎస్ట్ ఫ్యామిలీ షో తో తన అభిమానుల ముందరికి వస్తుంది ఈ ఏప్రిల్ 17 మధ్యాహ్నం … Read More

రెచ్చిపోయిన చైన్నై ఆట‌గాళ్లు

వ‌రుస ఓటముల నేపథ్యంలో ఎలాగైనా గెలిచి తీరాలన్న కసితో బరిలో దిగిన చెన్నై సూపర్ కింగ్స్… రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై 216 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. మిడిలార్డర్ లో వచ్చిన యువ ఆల్ రౌండర్ శివమ్ దూబే పూనకం … Read More

కుళ్లిన పెద్ద‌పేగు, మ‌హిళ ప్రాణాలు కాపాడిన డాక్ట‌ర్ వ‌సీమ్ హ‌స‌న్ రాజా షేక్

9 నెల‌ల గ‌ర్భిణికి పుట్టుక‌తోనే స‌మ‌స్య‌ త‌ల్లికి గ్యాంగ్రిన్ వ‌ల్ల మ‌ర‌ణించిన శిశువు ఆల‌స్య‌మైతే త‌ల్లి ప్రాణాల‌కూ ప్ర‌మాదం పుట్టుక‌తోనే పేగులు మెలిక‌ప‌డి, దాని కార‌ణంగా ర‌క్త‌ప్ర‌సరణ‌ ఆగిపోయి గ్యాంగ్రిన్ ఏర్ప‌డి.. చివ‌ర‌కు గ‌ర్భ‌స్త శిశువు మ‌ర‌ణానికి దారితీసిన ఘ‌ట‌న క‌ర్నూలు … Read More

మొద‌టి రోజే మొద‌లెట్టేశారుగా : అనిత

మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసి ఒక రోజు కూడా గ‌డ‌వ‌క‌ముందే భ‌జ‌న మొదలు పెట్టార‌ని విమ‌ర్శించారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మ‌హిళా అధ్య‌క్షురాలు వంగ‌లపూడి అనిత‌. జ‌గ‌న్ వాళ్ల సొంత పార్టీ నాయ‌కులు పోగ‌డ‌డం కాదు నెత్తిన ఎక్కించుకొని తిరుక్కొని కానీ … Read More

రాజ‌కీయం కోసం రైతుల‌ను వాడుకుంటున్న సీఎం : కాట్రాగ‌డ్డ ప్ర‌సూన‌

ముఖ్య‌మంత్రి కేసీఆర్‌పై మండిప‌డ్డారు తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే, పార్టీ రాష్ట్ర ఉపాధ్య‌క్షురాలు కాట్రాగ‌డ్డ ప్ర‌సూన‌. త‌న రాజ‌కీయం ప‌బ్బం గ‌డ‌ప‌డానికి రైతుల‌ను ఎర‌గా వేసి వాడుకుంటున్నార‌ని ఆరోపించారు. అంతేకానీ రైతుల‌పై ఎటువంటి ప్రేమ లేద‌న్నారు. తెలంగాణలోని సమస్యల నుంచి ప్రజల … Read More

భ‌క్తుల‌ను ప‌ట్టించుకొని తితిదే

తిరుమ‌ల వేంక‌టేశ్వ‌ర స్వామి ద‌ర్శ‌నానికి వ‌చ్చిన భ‌క్తుల‌ను తితిదే ప‌ట్టించుకోవ‌డం లేద‌ని విమ‌ర్శించారు తెలుగేదేశం పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు గోరుంట్ల బుచ్చ‌య్య చౌద‌రి. తిరుమల లో దర్శన భాగ్యం కూడా ఈ నిచమైన ప్రభుత్వం కల్పించలేక పోతుంది ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. … Read More