ఇక నుండి వారంలో మూడు రోజులే ఆఫీస్
ప్రముఖ సెర్చ్ ఇంజన్ గూగుల్ హైబ్రిడ్ పని విధానంలోకి మారుతోంది. దీని ప్రకారం గూగుల్ ఉద్యోగులు ఇక నుంచి మూడు రోజులు ఆఫీసులోను, రెండు రోజులు తమకు ఎక్కడ మంచిదనిపిస్తే అక్కడ నుంచి పని చేస్తారు. గూగుల్, ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ … Read More