నష్టాల బాటలో హైదరాబాద్ స్పాలు
స్పా, వెల్నెస్ క్లినిక్‌లకు హబ్‌గా మారింది హైదరాబాద్ నగరం. ఎక్కడ చూసిన కుప్పలు, తెప్పలుగా వెలుస్తున్న స్పాలు ఇప్పుడు నష్టాల బాటలో కొనసాగుతున్నాయి. కోవిడ్ తరువాత మెల్లగా పుంజుకుంటున్న తరుణంలో వేసవి కాలం, పండగ సీజన్లతో వ్యాపారం లేక ఇబ్బంది పడుతున్నారు. … Read More











