నేతన్నలకు సరైన గిట్టుబాటు ధర కల్పించాలి : బిట్ల అరుణ
కరోనా లాక్‌డౌన్ వల్ల ఇప్పటికే చేనేతలు అనేక ఇబ్బందులు పడుతున్నారని భువనగిరి పొపా మహిళ సభ్యురాలు బిట్ల అరుణ ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో ఎక్కువ మంది నేత మీదనే ఆధారపడి బతుకు వెళ్లదీస్తున్నారని పేర్కొన్నారు. నేసిన వస్త్రాలకు సరైన గిట్టుబాటు … Read More











