‘సంకల్ప్ కిరణ్ పురస్కార్’ను అందుకోనున్న ప్రొఫెసర్ అరుణా రాయ్

ప్రముఖ సామాజిక కార్యకర్త, రామన్ మెగసెసే అవార్డు గ్రహీత ప్రొఫెసర్ అరుణా రాయ్ దక్షిణ భారతదేశంలోని ప్రముఖ రియల్ ఎస్టేట్, ఆతిథ్య సంస్థల్లో ఒకటైన సుచిర్ ఇండియా సీఎస్ఆర్ విభాగమైన సుచిర్ఇండియా ఫౌండేషన్ ఏర్పాటు చేసిన ‘సంకల్ప్ కిరణ్ పురస్కార్’ అవార్డుకు … Read More

క‌డుపులో పుట్‌బాల్ సైజ్ క‌ణితిని తొల‌గించిన ఏఐఎన్‌యు వైద్యులు

ఏషియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (ఎ.ఐ.ఎన్.యు.) వైద్యులు మూత్రపిండాల్లో 10 కిలోల బరువున్న ‘ఫుట్ బాల్ సైజు’ కణితిని విజయవంతంగా తొలగించారు. ఈ శస్త్రచికిత్స తెలుగు రాష్ట్రాల్లో నమోదైన మొట్టమొదటిది, దేశంలో రెండోది మాత్రమే. డాక్టర్ సి.మల్లికార్జున … Read More

విద్యార్థులకువారివిదేశీవిద్యాప్రణాళికలతోసహాయంకోసంస్టడీగ్రూప్ఫ్లోరిడాఅట్లాంటిక్యూనివర్శిటీతోకలిసిఒకఈవెంట్

విద్యార్థులకుమెరుగైనప్రపంచాన్నిఅందించాలనేలక్ష్యంలో భాగంగా,ఈకార్యక్రమంనవంబర్ 18వతేదీసాయంత్రం 4 గంటలనుండి 7 గంటలవరకుహైదరాబాద్‌లోనితాజ్కృష్ణలోజరుగనుంది. హైదరాబాద్,నవంబర్ 2022: స్టడీ గ్రూప్, విద్యార్థుల కోసం భారతదేశం యొక్క ప్రముఖ గ్లోబల్ ఎడ్యుకేషన్ ప్రొవైడర్, ప్రపంచ స్థాయి విద్యకు ప్రాప్యతను అందించడానికి ప్రతిష్టాత్మక ఫ్లోరిడా అట్లాంటిక్ విశ్వవిద్యాలయం (FAU)తో భాగస్వామ్యం … Read More

కిమ్స్ కడల్స్ లో ‘హ్యూమన్ మిల్క్ బ్యాంక్’ను ప్రారంభించిన గవర్నర్

చొరవను ప్రశంసించిన డాక్టర్ (శ్రీమతి) తమిళిసై సౌందరరాజన్ డెక్క‌న్ న్యూస్‌, హెల్త్ బ్యూరో: అన్ని రకాల అత్యాధునిక వైద్య సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావడంలో, అన్ని రకాల చికిత్సలు, సేవలను అందించడంలో ముందువరుసలో ఉండాలనే తపనతో కిమ్స్ ఆస్పత్రి తెలంగాణలో మరో అరుదైన … Read More

హైదరాబాద్ లో కొత్త సబ్సిడరీని ప్రారంభించిన డెట్రాయిట్

ఇన్నవేటివ్ ఇంటిగ్రేషన్ ఉత్పత్తులు, సేవలు అందించే అమెరికాకు చెందిన ఇన్ఫోవ్యూ సిస్టమ్స్ ఇంక్ తన ఇండియా డెవలప్ మెంట్ సెంటర్ (ఐడీసీ)ని హైదరాబాద్ నగరంలో ఈరోజు ప్రారంభించింది. హైసియా ప్రెసిడెంట్ & డెలివరీ హెడ్ ఇన్ఫోసిస్, మనీషా సబూ ఈ ఐడీసీని … Read More

నేడే తేల‌నున్న భార‌త్ భ‌విత‌త్వం

నేటితో తేలిపోనుంది ఎవరు ఫైనల్‌ …? ఎవరు ఇంటికి వస్తారో…? ఓవల్‌ వేదికగా జరిగే ఇంగ్లండ్ భారత్ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో వారు ఆదివారం ఫైనల్ లో పాకిస్థాన్తో తలపడి కప్‌ సాధించుకుంటుంది. మరీ ఇరు జట్ల గత చరిత్రను … Read More

జ‌గ‌దీష్ రెడ్డి పీఏ ఇంట్లో 48 ల‌క్ష‌లు

నల్గొండ జిల్లా మంత్రి జి.జగదీశ్​రెడ్డి పీఏ ప్రభాకర్​ రెడ్డి ఇంట్లో ఐటీ అధికా రులు సోదాలు నిర్వహించారు. నల్గొండలోని తిరుమల నగర్​లో ఆయన నివాసం ఉంటున్న ఇంట్లో సోమవారం సాయంత్రం 6 గంటల నుంచి అర్ధరాత్రి 11 గంటల వరకు తనిఖీలు … Read More

ఘ‌నంగా హోమ్ 360 వార్షికోత్స‌వాలు

హోమ్ 360 డిగ్రీ ఐదో వార్షికోత్సవం జూబ్లీహిల్స్ రోడ్ నెం.40లోని వారి అత్యాధునిక షోరూంలో ఘనంగా జరిగింది. పెద్ద పండుగ వాతావరణంలో జరిగిన ఈ వేడుకలో సమాజంలోని పలువర్గాల ప్రముఖులు, పరిశ్రమ పెద్దలు పాల్గొన్నారు. శ్రీనాథ్ రాఠీ, శారద కె. కలిసి … Read More

జిల్లాలోనే మెదటి బెలూన్ వాల్వులోప్లాస్టీ

కవాటాల మార్పిడికి బదులు సంక్లిష్టమైన బెలూన్ వాల్వులోప్లాస్టీ ఆరోగ్యశ్రీ పథకంలో పూర్తి ఉచితంగా చేసిన కిమ్స్ సవీరా ఆస్పత్రి వైద్యులు గుండె కవాటాలు మార్చాల్సిన పరిస్థితిలో ఉన్న ఐదుగురు సాధారణ కూలీలకు అంత పెద్ద శస్త్రచికిత్స అవసరం లేకుండా, సంక్లిష్టమైన బెలూన్ … Read More

ఎస్ఎల్‌జీలో ట్రామా దినోత్స‌వం

తెలంగాణ రాష్ట్ర ట్రాఫిక్ పోలీస్‌తో కలిసి అవ‌గాహ‌న కార్య‌క్ర‌మం నిర్వ‌హ‌ణ‌ ఎస్ఎల్‌జీ హాస్పిట‌ల్స్‌, వైద్యారోగ్య సేవ‌ల్లో న‌గ‌రంలోనే ప్రముఖ సంస్థ వ‌ర‌ల్డ్ ట్రామా డే 2022ను పుర‌స్క‌రించుకొని నేడు రోడ్డు ప్ర‌మాదాలు లేదా తీవ్ర‌గాయాల పాలైన స‌మ‌యంలో కీల‌క‌మైన గోల్డెన్ అవ‌ర్‌ … Read More