క‌రీంన‌గ‌ర్‌, రాజ‌మండ్రి, తిరుపతిలో సరిగ‌మ‌ప ఆడిష‌న్స్‌

సంగీతంలో ఊయలలూగడానికి సిద్ధంగా ఉండండి. మన అందరి ప్రియమైన స రి గ మ ప సరికొత్త సీజన్ తో మరోసారి మనముందుకు రాబోతుంది. జీ తెలుగు, ‘స రి గ మ ప – ది సింగింగ్ సూపర్ స్టార్’ … Read More

కాలు తీసేస్తారేమో అనుకున్నాం కానీ కాపాడారు

అడుగు తీసి అడుగు వేయ‌లేయలేని ప‌రిస్థితి. తోడు ఉంటే త‌ప్ప… బాత్రూంకు కూడా పోలేడు. హాయిగా ప‌డుకుందామంటే… నరాలు లాగుతుంటాయి. కంటి నిండా నిద్ర‌పోలేని దుస్థితి. ఇలా అనేక ర‌కాల స‌మ‌స్య‌ల‌తో ఓ వ్య‌క్తి విశాఖ‌ప‌ట్నంలోని కిమ్స్ ఐకాన్ ఆసుప‌త్రికి వ‌చ్చారు. … Read More

అపోలో క్యాన్స‌ర్ సెంట‌ర్‌లో అత్యాధునిక రోబోటిక్ స‌ర్జ‌రీ

అత్యున్నతమైన సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్స్‌లో ఒకటిగా నిలిచిన అపోలో క్యాన్సర్‌ సెంటర్స్‌ (ఏసీసీ) అత్యాధునికమైన టెరిషియరీ కేర్‌ను ఆంకాలజీ, న్యూరాలజీ మరియు న్యూరోసర్జరీ వంటి విభాగాలలో అందిస్తుంది. ఇది ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అత్యాధునిక రోబోటిక్‌ సర్జరీ చికిత్సను కొలొరెక్టల్‌ క్యాన్సర్‌ రోగుల … Read More

మ‌హిళ‌ల‌ను ఆక‌ట్టుకుంటున్న ఎస్ మేడ‌మ్‌

ఇంటి వద్దనే స్త్రీ, పురుషులిరువురికీ సలోన్‌ సేవలను అందించే వినూత్నమైన బ్రాండ్‌ ఎస్‌మేడమ్‌. వినియోగదారులు కోరుకున్న రీతిలో వారికి సౌకర్యవంతమైన సమయంలో బ్యూటీ, వెల్‌నెస్‌ సేవలను వారి ఇంటి ముంగిటనే ఈ సంస్ధ అందిస్తుంది. దేశ రాజధాని నగరం న్యూఢిల్లీతో పాటుగా … Read More

ఆల్ ఇండియా ర్యాంక‌ర్‌ని స‌త్క‌రించిన కేటీఆర్

నీట్ 2021లో ఆల్ ఇండియాలో మొద‌టి ర్యాంక్ సాధించిన మిన‌ల్ కుటేరీని తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ స‌త్క‌రించారు. ఆకాష్ ఇనిస్టిట్యూట్లో ఈ విద్యార్ధి చ‌దువుకున్నారు. ఆకాష్ ఇనిస్టిట్యూట్ అధికారులు మంత్రిని క‌లిసి వివ‌రాల‌ను వెల్ల‌డించారు. అత్యుత్త‌మ ర్యాంక్ సాధించ‌డం గొప్ప … Read More

పోర్టబల్‌ మాలిక్యులర్‌ హైడ్రోజన్‌ ఇన్హేలర్‌ – ఉదజ్‌ విడుదల

భారతదేశంలో మొట్టమొదటి పోర్టబల్‌ మాలిక్యులర్‌ హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేసే యంత్రం ఉదజ్‌ను నేడు సుప్రసిద్ధ భారతీయ చిత్ర నటి, సోషల్‌ వర్కర్‌ భాగ్యశ్రీ ఆవిష్కరించారు. భావితరపు వ్యక్తిగత వెల్‌నెస్‌ ఉపకరణంను అత్యాధునిక ఫీచర్లతో రూపొందించారు. దేశవ్యాప్తంగా వినియోగదారుల వ్యక్తిగత వినియోగం కోసం … Read More

అన్ అకాడ‌మీలో ఐదు ల‌క్ష‌ల మంది బాలిక‌ల‌కు శిక్షోద‌య

భారతదేశపు అతిపెద్ద అభ్యాస వేదిక అన్‌అకాడమీ నేడు దేశవ్యాప్తంగా తమ ప్రతిష్టాత్మక కార్యక్రమం ‘శిక్షోదయ’ను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది. ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’ను వేడుక చేస్తూ, భారతదేశపు 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేళ ఆత్మనిర్భర్‌ సాధించాలనే జాతీయ లక్ష్య సాధన దిశగా … Read More

మ‌న ఆరోగ్యాన్ని మ‌న‌మే కాపాడుకోవాలి

మ‌న ఆరోగ్యంపై మ‌న‌మే ప్ర‌త్యేక శ్ర‌ద్ద క‌న‌బ‌ర‌చాల‌ని అన్నారు విజయవాడ ఈ రన్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (లా అండ్ ఆర్డర్) డాక్టర్ రవిశంకర్ ఐపీఎస్ అయ్యనార్. ఆదివారం ఉద‌యం ఆరోగ్యం పట్ల అవగాహన … Read More

రోశ‌య్య‌కు అన్నా రాంబాబు నివాళి

మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కీ.శే.కొణిజేటి రోశయ్య గారి పార్థీవ దేహానికి గిద్దలూరు శాసనసభ్యులు అన్నా.వెంకట.రాంబాబు గారు ఘన నివాళులు అర్పించినారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ సందర్భంగా అన్నా. మాట్లాడుతూ ఒక … Read More

హైదరాబాద్ లో ప్రాంతీయ అధికార భాషా సదస్సు

రాజ్యాంగంలోని ఆర్టికల్ 343 ప్రకారం కేంద్ర అధికార భాష దేవనాగరి లిపితో కూడిన హిందీ అనే సంగతి అందరికీ తెలిసిందే. తదనుగుణంగా ఆర్టికల్ 351 కింద హిందీ భాషాభివృద్ధికి అవసరమైన ఆదేశాలు ఇవ్వబడ్డాయి. ఈ రాజ్యాంగపరమైన బాధ్యతల నిర్వహణలో భాగంగా కేంద్ర … Read More