మూర్ఛ‌వ్యాధి గురించి తెలుకుందాం

డాక్టర్. నిషాంత్ రెడ్డికన్స‌ల్టెంట్ న్యూరాల‌జిస్ట్‌కిమ్స్ హాస్పిట‌ల్స్‌, క‌ర్నూలు ఫిట్స్‌పై ఇప్ప‌టికీ ప్ర‌జ‌ల్లో అపోహ‌లున్నాయి. వీటితో బాధ‌ప‌డేవారిని అన్ని ప‌నుల‌కు దూరంగా ఉంచుతారు. వారిని ప్ర‌త్యేక దృష్టితో చూస్తారు. వైద్య విజ్ఞానం ఎంతో అభివృద్ధి చెందింది. ఫిట్స్ నియంత్ర‌ణ‌కు ఎన్నో మందులు అందుబాటులో … Read More

మూర్ఛ‌పై అపోహాలు వ‌ద్దు

డాక్టర్. కె. అచ్చ‌య్య‌నాయుడుకన్స‌ల్టెంట్ న్యూరోస‌ర్జ‌న్కిమ్స్ ఐకాన్‌, వైజాగ్‌. ఫిట్స్‌పై ఇప్ప‌టికీ ప్ర‌జ‌ల్లో అపోహ‌లున్నాయి. వీటితో బాధ‌ప‌డేవారిని అన్ని ప‌నుల‌కు దూరంగా ఉంచుతారు. వారిని ప్ర‌త్యేక దృష్టితో చూస్తారు. వైద్య విజ్ఞానం ఎంతో అభివృద్ధి చెందింది. ఫిట్స్ నియంత్ర‌ణ‌కు ఎన్నో మందులు అందుబాటులో … Read More

మూర్ఛ వ్యాధిపై అవ‌గాహాన పెంచుకోవాలి

డాక్ట‌ర్‌. జాషువ కాలేబ్‌క‌న్స‌ల్టెంట్ న్యూరాల‌జిస్ట్కిమ్స్ స‌వీర‌, అనంత‌పురం. ప్ర‌పంచ వ్యాప్తంగా ఫిబ్ర‌వ‌రి 14న అంత‌ర్జాతీయ ఎపిలెప్పి (మూర్చ‌వ్యాధి) దినోత్స‌వాన్ని నిర్వ‌స్తారు. మూర్చ‌వ్యాధితో బాధ‌ప‌డుతున్న‌వారిలో అవ‌గాహాన పెంచ‌డానికి అన్ని దేశాల్లో అవ‌గాహాన కార్య‌క్ర‌మాలు చేప‌డుతారు. మూర్చ‌వ్యాధి మెద‌డులో ఉన్న న‌రాలు క‌రెంట్ ప్ర‌స‌ర‌ణ‌లో … Read More

దేశంలో మొద‌టి ఆసుప‌త్రిగా పేరు గ‌డించిన కిమ్స్ ఆసుప‌త్రి

దేశంలోనే ప్రధాన ఆస్పత్రులలో ఒకటైన కృష్ణా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ (కిమ్స్) దేశంలోనే తొలిసారిగా వెయ్యి మూర్ఛ శస్త్రచికిత్సలు చేసిన ప్రైవేటు ఆస్పత్రిగా అసాధారణ రికార్డు సాధించినట్లు ఆదివారం ప్రకటించింది. ప్రతియేటా ఫిబ్రవరి రెండో సోమవారం అంతర్జాతీయ మూర్ఛ దినంగా … Read More

పేద విద్యార్ధినికి ల్యాప్‌టాప్ అంద‌జేసిన గ‌వ‌ర్న‌ర్ త‌మిళ‌న‌సై

చ‌దువుకోవాల‌ని ఆశ ఉన్న కొంత మంది ప‌రిస్థితులు స‌హ‌క‌రించ‌వు. దీంతో వారు ఆ చ‌దువులను అక్క‌డే ఆపేసి వేరు ప‌నులు చేసుకుంటారు. కానీ చ‌దువు ఆర్ధిక స్థోమ‌త కార‌ణం కార‌ద‌న్నారు తెలంగాన గ‌వ‌ర్న‌ర్ త‌మిళ‌సై. జ‌యశంక‌ర్ భూపాలప‌ల్లి జిల్లాకు చెందిన శ్రీ‌లేఖ … Read More

ఇనార్బిట్ మాల్‌లో వాలైంటేన్ డే స్పేష‌ల్‌

ఇనార్బిట్‌ మాల్‌ హైదరాబాద్‌ ఇప్పుడు మీతో పాటుగా మీ ప్రియమైన వారు సైతం ఈ వారాంతం ప్రత్యేకంగా భావించేలా ఉత్సాహపూరితమైన ఆఫర్లను ఫిబ్రవరి 11 నుంచి ఫిబ్రవరి 14,2022 వరకూ తీసుకువచ్చింది. నాణ్యమైన సమయాన్ని గడిపేందుకు మీ ప్రియమైనవారితో అంటే, మీ … Read More

విద్యార్థుల భ‌విష్య‌త్తు మెరుగు కోసం కృషి చేస్తున్న స్కూల్‌ ఎడ్‌టెక్‌ అగ్రగామి లీడ్‌

అడ్మిషన్‌ సీజన్‌ దగ్గరలోనే ఉంది. ఎంతోమంది తల్లిదండ్రులు తమ పిల్లల కోసం సరైన పాఠశాలను ఎంపిక చేసుకోవడం మరియు వారి విద్యా భవిష్యత్‌కు భరోసా అందించడం పరంగా పూర్తి ఆందోళనలో ఉన్నారు. మహమ్మారి కాలంలో ఈ నిర్ణయం తీసుకోవడం కష్టతరంగా ఉంది. … Read More

యువ‌కుడికి కృతిమ వృష‌ణం విజ‌య‌వంతంగా అమ‌ర్చిన కిమ్స్ వైద్యులు

యుక్త‌వ‌య‌సులో ఉండ‌గా జ‌న్యుప‌ర‌మైన కార‌ణాల వ‌ల్ల ఒక వృష‌ణాన్ని కోల్పోయిన యువ‌కుడికి కృత్రిమ వృష‌ణాన్ని అమ‌ర్చి, కిమ్స్ వైద్యులు ఊర‌ట క‌ల్పించారు. సిలికాన్‌తో చేసిన ఈ కృత్రిమ అవ‌య‌వం ఉండ‌టం వ‌ల్ల అత‌డు మాన‌సికంగా ఎంతో ఊర‌డిల్లాడు. ఈ కేసు వివ‌రాల‌ను … Read More

అస్సాం మహిళకు కిమ్స్ ఐకాన్‌లో అరుదైన ఆప‌రేష‌న్‌

కణితులను గుర్తించడం కొంత కష్టం. చిన్నచిన్న లక్షణాలు కనిపించినప్పుడే వైద్యుల వద్దకు వెళ్లాలి. లేనిపక్షంలో అవి తీవ్రమై, పెద్ద సమస్యలకు దారితీస్తాయి. అస్సాం రాష్ట్రానికి చెందిన ఒక గృహిణికి వచ్చిన ఈ తరహా సమస్య, ఆమెకు అందించిన చికిత్స వివరాలను విశాఖపట్నం … Read More

కూ యాప్‌తో జోడి క‌ట్టిన సిఈఆర్‌టి-ఇన్

భారతదేశం యొక్క బహుళ-భాషా మైక్రో-బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ – కూ మరియు ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In), భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సురక్షితమైన ఇంటర్నెట్ దినోత్సవం – ఫిబ్రవరి 8, 2022 నాడు … Read More