ఫీజులు కట్టమని వేధిస్తున్న ఘట్కేసర్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం
ఫీజులు కట్టమని ఘట్కేసర్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం కరోనా మహమ్మారి రెండు సంవత్సరాలు విలయతాండవం చేసి ఎంతో మందిని పొట్టన పెట్టుకుంది. దీంతో ఎంతో మంది ఉపాధి కొల్పోయారు. మధ్యతరగతి కుటుంబాల పరిస్థితి ఇక చెప్పనక్కర్లేదు. బతుకు జీవుడా అంటూ … Read More











