ప్రభుత్వ నిర్ణయాలకు సహకరించాలి: సాయికిరణ్

ప్రపంచ దేశాలకు పెనుసవాల్ గా మారిన కరోనాను వ్యక్తిగత జాగ్రత్తలతోనే నియంత్రించడం సాధ్యమని సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ trs ఇంచార్జి శ్రీ తలసాని సాయి కిరణ్ యాదవ్ వెల్లడించారు. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా జీహెచ్ ఎంసీ పరిధిలో ని  ఎమ్మెల్యేలు, … Read More

ప్రధాని నిధి…

 అందరికీ విజ్ఞప్తి మనం  కేవలం ఒక్కొక్కరం ఒక్కొక్క 121 రూపాయలు మన ప్రధాని నిధికి పంపితే..చాలా పెద్ద మొత్తం భారతనిధి సిద్దం అవుతుంది  మనం కోట్ల ఉన్న ధనవంతులం కాకపోవచ్చు కాని నిరుపేదలం కాదు… ఇది డైరెక్ట్ గా మన … Read More

ప్రగతిభవన్ లో సీఎం కేసిర్ వీడియో కాన్ఫరెన్సు

కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలపై అన్ని జిల్లాల అధికారులతో ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ప్రగతిభవన్ లో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు.

IPS అధికారుల ఒకరోజు వేతనం విరాళం

ముఖ్యమంత్రి సహాయ నిధికి రాష్ట్రంలోని IPS అధికారులు ఒకరోజు వేతనాన్ని విరాళంగా ఇచ్చారు. ఇందుక సంబంధించిన చెక్ ను డిజిపి శ్రీ మహేందర్ రెడ్డి, ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావుకు అందించారు.

కరోన పై జర్నలిస్టులు సైనికులుగా పనిచేస్తున్నారు.

రాష్ట్ర0లోని జర్నలిస్ట్ లు, గ్రామీణ, పట్టణ స్ట్రింగర్లు, ఫోటో, వీడియో జర్నలిస్టులను ఒక కుటుంబ పెద్దగా ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఆదుకోవాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (TUWJ) రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి … Read More

జర్నలిస్టు జీవితం..

ప్రతీవాడికీ లోకువే..ఓరే కరోనా వచ్చింది.అందరూ కొంపలో చావండి అంటే…పనీపాటా లేని ఎదవలంతా రోడ్లపైనే ..అత్యవసర సేవల పేరుతో…మనకేమో తప్పని డ్యూటీ..బస్సులు లేవు.. ఆటోలు, ట్యాక్సీలు బంద్..బండే దిక్కు..కొంపకాడ స్టార్ట్ చేస్తే… ఇగ మొదలుప్రతీ మెయిన్్ జంక్షన్్ లో పోలీసులకు ఎక్స్ ప్లెనేషన్స్ … Read More

సీసీఎంబీలో ఒకరోజు వందలాది టెస్టులు చెయ్యొచ్చు.

కేంద్ర ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ నుంచి మాకు ఓఎం (ఆర్డర్ మెమో) ఉంది. కొన్ని ప్రాథమిక టెస్టులు విజయవంతంగా చేసాం. ఐసీఎంఆర్ అప్రూవ్డ్ కిట్స్ ఇంకా రావలసి ఉన్నాయి. వాటికి ప్రత్యామ్నాయ కిట్స్ అందుబాటులో ఉన్నా వాటిని మేం టెస్టుల కోసం … Read More

హలో జర్నలిస్ట్…

జర్నలిస్టులు ఆలోచించండి….ఇప్పుడే ఒక చిన్న లీడర్ ఫోన్ చేశారు పాపం ఆయన వార్తలు సంవత్సరం లో ఒకటి రెండుసార్లు కూడా ఎవరు రాయరు…కానీ ఆయనకు తెలుసు రిపోర్టర్లు ఏమి చేస్తారు..ఎలా జీవిస్తారు …ఏమి సంపాదిస్తారు అని..అన్నా మీకు ఏమైనా అవసరం ఉంటే … Read More

ఇంకా మారని చైనా

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ బాధితుల సంఖ్య 6,00,000 దాటింది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తెలుగు రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తెలంగాణలో ఇప్పటివరకూ 59 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా … Read More

లిక్కర్ లేక ఓ వ్యక్తి మృతి

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడం కోసం దేశం మొత్తం లాక్ డౌన్ ప్రకటించి నానా తిప్పలు పడుతున్నాయి ప్రభుత్వాలు . అయినా ప్రజలు ఇళ్ళ నుండి బయటకు వస్తున్న నేపధ్యంలో పోలీసులు లాఠీలకు పని చెప్తున్నారు. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు … Read More