ఆక్సిజన్‌ ఉత్పత్తి కేంద్రంను ప్రారంభించిన హ్యుందామ్‌ మోటర్‌ ఇండియా ఫౌండేషన్‌

హ్యుందాయ్‌ మోటర్‌ ఇండియా లిమిటెడ్‌కు చెందిన సీఎస్‌ఆర్‌ విభాగం హ్యుందాయ్‌ మోటర్‌ ఇండియా ఫౌండేషన్‌ (హెచ్‌ఎంఐఎఫ్‌) నేడు నిమిషానికి 50 లీటర్ల (ఎల్‌పీఎం) సామర్థ్యం కలిగిన ఆక్సిజన్‌ జనరేషన్‌ ప్లాంట్‌ను తెలంగాణా రాష్ట్రం, ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూరులోని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రారంభించింది. … Read More

వెస్టిన్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ విద్యార్థులు OU వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డి రవీందర్ నుండి
అపాయింట్‌మెంట్ లెటర్‌లను అందుకున్నారు

వెస్టిన్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్, (ఉస్మానియా యూనివర్శిటీకి అనుబంధంగా ఉంది) విద్యార్థులు ప్రొఫెసర్ శ్రీ దండేబోయిన రవీందర్ గారు, గౌరవనీయ వైస్ ఛాన్సలర్ – ఉస్మానియా విశ్వవిద్యాలయం, హైదరాబాద్ – తెలంగాణా రాష్ట్రాన్ని కలవడం గొప్ప భాగ్యం కలిగింది.అక్టోబర్ మరియు … Read More

AP CM JAGAN ఏపీలో సెంచురీ ప్లై భారీ పెట్టుబ‌డులు

AP CM JAGAN ఉడ్‌ప్యానెల్‌ మరియు డెకరేటివ్‌ ఇండస్ట్రీలో అతిపెద్ద తయారీదారునిగా నిలిచిన సెంచురీ ప్లైబోర్డ్స్‌ (ఇండియా) లిమిటెడ్‌ నేడు కంపెనీ యొక్క నూతన మరియు అతిపెద్ద ఇంటిగ్రేటెడ్‌ ఉడ్‌ ప్యానెల్‌ తయారీ కేంద్రంను ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్‌ఆర్‌ కడప జిల్లాలోని గోపవరం … Read More

ZOO PARK హైదారాబాద్ జూపార్క్‌లో విదేశీ ప‌క్షులు

ZOO PARK హైదారాబాద్‌లోని నెహ్రు జూపార్కులోకి విదేశీ ప‌క్ష‌లను తీసుకవ‌చ్చ‌మ‌ని అట‌వీశాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి తెలిపారు. రూ1.33 కోట్ల‌తో నూత‌నంగా ప‌క్షుల ఎవియ‌రీని ఏర్పాటు చేశామ‌న్నారు. గురువారం జూ పార్క్‌లో పక్షుల ఎవియారీంతో పాటు వైల్డ్ డాగ్స్ ను ఎన్ … Read More

ఎస్ఎల్‌జీ హాస్పిట‌ల్‌లో క్లిష్ట‌మైన స‌ర్జ‌రీ విజ‌య‌వంతం

SLG HOSPITAL నగరంలోనే వైద్యసేవలందించే ప్రముఖ ఆసుపత్రులలో ఒకటైన ఎస్ఎల్‌జీ ఆసుపత్రుల వైద్యులు, పుట్టుకతోనే (బ్రాంకియల్ ఫిస్టులా) ఒక అరుదైన లోపంతో బాధపడుతున్న ఒక యువతికి విజయవంతంగా వైద్యం చేశారు. దాదాపు తొమ్మిదేళ్లపాటు ఇది బయట పడలేదు. గత పదేళ్లలో రోగికి … Read More

ప్ర‌ముఖ హీరో కాలేజీ విద్యార్థిని ఆత్మ‌హ‌త్య క‌ల‌క‌లం

HERO MOHANBABU ప్ర‌ముఖ హీరో మోహ‌న్‌బాబు కి చెందిన శ్రీ‌విద్యానికేత‌న్ కాలేజీ విద్యార్థిని ఆత్మహ‌త్య చేసుకుంది. కాలేజీకి స‌మీపంలోని ఓ హాస్టల్ భ‌వ‌నంపై నుంచి దూకి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. వివారాల్లోకి వెళ్తే…. క‌డ‌ప జిల్లాకు చెందిన వాసంతి శ్రీ విద్యానికేత‌న్‌లో పాలిటెక్నిక్ … Read More

లైఫ్‌స్టైల్‌లో ఫ్యాష‌న్ బ్రాండ్‌ల‌పై 50 శాతం రాయితీ

తాజా ధోరణులకు సంబంధించి భారతదేశపు సుప్రసిద్ధ ఫ్యాషన్‌ కేంద్రంగా వెలుగొందుతున్న లైఫ్‌స్టైల్‌, అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘సేల్‌’ను తీసుకువచ్చింది. డిసెంబర్‌ 18 నుంచి ఇది అందుబాటులో ఉండనుంది. లైఫ్‌స్టైల్‌ వద్ద కొనుగోళ్లు జరిపిన వినియోగదారులు 50% వరకూ రాయితీ పొందడంతో పాటుగా … Read More

28వ తేదీ నుండి రైతుబంధు

తెలంగాణ రైతాంగానికి శుభ‌వార్త తెలిపారు సీఎం కేసీఆర్‌. ఈ నెల 28 నుంచి రైతుల ఖాతాల్లో రైతుబంధు పెట్టుబడి సాయం పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. శనివారం సీఎం కేసీఆర్‌ ప్రగతిభవన్‌లో అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశం అయ్యారు. … Read More

కిడ్నీ నుండి 156 రాళ్లు తొల‌గించిన వైద్యులు

న‌గ‌రంలోని కిడ్నీ ఆసుప‌త్రుల‌లో ప్ర‌ధాన‌మైన వాటిలో ఒక‌టైన ప్రీతి యూరాల‌జీ, కిడ్నీ ఆస్ప‌త్రి వైద్యులు అరుదైన ఘ‌న‌త సాధించారు. హుబ్లీకి చెందిన‌ 50 ఏళ్ల వ‌య‌సున్న వ్య‌క్తి కిడ్నీల‌లో ఉన్న 156 రాళ్ల‌ను కీహోల్ స‌ర్జ‌రీతో తొల‌గించారు. పెద్ద ఆప‌రేష‌న్ చేయ‌కుండా … Read More

మిర‌ప రైతులు 3వేల కోట్ల రూపాయ‌ల న‌ష్టం

ఆంధ్రప్రదేశ్‌ మరియు తెలంగాణా రాష్ట్రాలలోని పచ్చిమిరప రైతులు త్రిప్స్‌ మహమ్మారి కారణంగా తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. ఈ మహమ్మారి కారణంగా ఇప్పటికే ఈ రెండు రాష్ట్రాలలోనూ దాదాపు 5 లక్షల హెక్టార్లలో మిరప పంటపై తీవ్ర ప్రభావం పడింది. ఈ కారణంగా … Read More