ఆయన కల నిజంగానే నెరవేరింది : తెజస

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, ఆయన కుమారుడు కల్వకుంట్ల తారకరామారావు కల నెరవేరింది అని హెద్ధేవ చేసారు మెదక్ జిల్లా తెలంగాణ జనసమితి పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు వి. రాజశేఖర్ రెడ్డి. దేశంలో తమ కంటే మంచి పాలన … Read More

హైదరాబాదులో మ‌ళ్లీ డ్ర‌గ్స్ దందా

డ్ర‌గ్స్ విక్ర‌య‌దారులు రూట్ మార్చారు. క‌రోనా లాక్‌డౌన్‌ని విచ్చల విడిగా వాడుకుంటున్నారు. పెద్ద పెద్ద ప‌ట్ట‌ణాల్లో డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రా చేయాలంటే మామూలు విష‌యం కాదు. డేగ క‌ళ్లు ఎప్పుడు ఏటు నుంచి వెంటాడుతాయో ఎవ‌రికీ తెలియ‌దు. అందుకే ఆ కేటుగాళ్లు పోలీసుల‌ను … Read More

అమరవీరుల స్తూపం వద్ద సీఎం కేసీఆర్ నివాళి

రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గన్ పార్కు వద్ద గల తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం ప్రగతి భవన్ లో జాతీయ పతాకావిష్కరణ చేశారు. రాజ్యసభ సభ్యులు రాజ్యసభ సభ్యులు కె.కేశవరావు, జె.సంతోష్ కుమార్, కె.ఆర్. … Read More

గన్ పార్క్ వద్ద అలజడి

గన్ పార్క్ వద్ద అలజడిఅమరవీరుల స్మారకస్థూపం వద్ద నివాళులర్పించిన సిఎం కేసిఆర్… కేసిఆర్ కాన్వాయ్ పైకి దూసుకెళ్లిన ఓ యువకుడు. అరెస్టు చేసిన పోలిసులు

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం లో అపశృతి.

సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల్ దొమ్మాట గ్రామం లో అంగన్వాడీ కేంద్రాం వద్ద జాతీయ జెండా ఎగరవేస్తుండగా విద్యుత్ షాక్.. ఇద్దరికి తీవ్ర గాయాలు ఆస్పత్రికి తరలిస్తుండగా అంగన్వాడీ టీచర్ భర్త అశోక్(32)మృతి.

దుందిగల్ మున్సిపల్ ఆఫీస్ లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు కుత్బూల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మున్సిపల్ కమిషనర్ ఆఫీసు వద్ద తెలంగాణ అమరవీరుల త్యాగాల ను సంస్మరణ చేసుకుంటు అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు ఇ కార్యక్రమం లో … Read More

భాగీర్తిపల్లిలో ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్బంగా భాగీర్తిపల్లి గ్రామ ప్రజలకు గణేష్ యూత్ అసోషియేషన్ అధ్యక్షుడు గరిగే రమేష్ గౌడ్  శుభాకాంక్షలు తెలిపారు. ఆరేళ్ళ తెలంగాణ దేశంలో అందనంత ఎత్తుకు వెళ్ళిపోతుంది అని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం కెసిఆర్ … Read More

రాజ్ భవన్ చేరుకున్న సీఎం కేసీఆర్

గవర్నర్ కు బర్త్ డే శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ కు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం ఉదయం రాజ్ భవన్ వెళ్లి పుష్పగుచ్చం ఇచ్చి ఆమెకు అభినందనలు తెలిపారు. … Read More

ధరపల్లిలో ఘనంగా రాష్ట్ర అవతరణ వేడుకలు

ధరపల్లి సర్పంచ్ సిద్దిరాంరెడ్డి  రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కష్టపడి పనిచేసే తెలంగాణ ప్రజలు దేశానికి ఆదర్శమన్నారు. యావత్‌ దేశం గర్వించే సంస్కృతి, సంప్రదాయాలు, సాహిత్యం తెలుగువారి సొంతమని అన్నారు. వేడుకలో భాగంగా గ్రామ పంచాయతీ … Read More

గ‌వ్వ‌ల‌ప‌ల్లి యువ‌కుడికి క‌రోన పాజిటివ్ కేసు

శిక్ష‌ణ‌లోలో ఉన్న కానిస్టేబుల్ల‌ను కూడా క‌రోనా వ‌ద‌లడం లేదు. మెద‌క్ జిల్లా చిన్న‌శంక‌రంపేట మండ‌లంలోని గ‌వ్వ‌ల‌ప‌ల్లికి చెందిన యువ‌కుడికి క‌రోన పాజిటివ్‌గా వ‌చ్చింది. వివ‌రాల్లోకి వెళ్తే గ‌త కొంత కాలం కింద వ‌చ్చిన కానిస్టేబుల్ ఫలితాల్లో ఆ యువ‌కుడు కానిస్టేబుల్‌గా ఎంపిక‌య్యాడు. … Read More