తెలంగాణ‌లో మ‌ళ్లీ పెరుగుతున్న క‌రోనా కేసులు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా క‌రోనా మ‌ళ్లీ విజృభిస్తోంది. ఇప్ప‌టికే ల‌క్ష‌ల మందిని ప్రాణాలు తీసిన కోవిడ్‌-19 వైర‌స్ గ‌త కొన్ని రోజులుగా త‌గ్గుముఖం ప‌ట్టింది. తిరిగి మ‌ళ్లీ ఇప్పుడు త‌న ప్రాతాపాన్ని చూపుతోంది. గ‌డిచిన 24 గంట‌ల వ్య‌వధిలో 27,348 శాంపిల్స్ … Read More

ఆఫ్రిక‌న్ల‌తో క‌లిసి ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వ్ చేసుకున్న అమోర్ ఆస్ప‌త్రి

న‌గ‌రంలోని ప్ర‌ముఖ మ‌ల్టీస్పెషాలిటీ ఆస్ప‌త్రి అయిన అమోర్ ఆస్ప‌త్రి ఆధ్వ‌ర్యంలో ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వ్‌ను జాతీయ భావ‌న‌ల‌తో ఘ‌నంగా జ‌రుపుకొన్నారు. హైద‌రాబాద్‌లో నివ‌సిస్తున్న‌, స్థిర‌ప‌డిన సుమారు 100 మంది ఆఫ్రిక‌న్ పురుషులు, మ‌హిళ‌లు కూడా ఈ సంబ‌రాల్లో పాల్గొని, భార‌త … Read More

5కె వాక‌థాన్‌తో ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వ్‌ను జ‌రుపుకొన్న ఎస్ఎల్‌జీ ఆస్ప‌త్రి

న‌గ‌రంలోని ప్ర‌ధాన ఆస్ప‌త్రుల‌లో ఒక‌టైన ఎస్ఎల్‌జీ ఆస్ప‌త్రిలో 5కె వాక‌థాన్‌తో ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వ్‌ను ఘ‌నంగా నిర్వ‌హించారు. దాంతోపాటు.. ఆర్థో క‌న్స‌ల్టేష‌న్, ఫిజియో క‌న్స‌ల్టేష‌న్, డైటీషియ‌న్ క‌న్స‌ల్టేష‌న్, మోకాళ్ల ప‌రిస్థితిని తెలుసుకునేందుకు ఎక్స్-రే అన్నీ క‌లిపి ప్ర‌త్యేకంగా కేవ‌లం రూ.499/-తో … Read More

అవేర్ గ్లెనీగ‌ల్స్ గ్లోబ‌ల్ ఆస్ప‌త్రిలో జాతీయ‌తా భావ‌న‌తో ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వ్‌

న‌గ‌రంలోని ప్ర‌ధాన ఆస్ప‌త్రుల‌లో ఒక‌టైన అవేర్ గ్లెనీగ‌ల్స్ గ్లోబ‌ల్ ఆస్ప‌త్రిలో సోమ‌వారం భార‌త‌దేశ 75వ స్వాతంత్య్ర దినోత్స‌వాల‌ను ఘ‌నంగా చేసుకున్నారు. భార‌త‌దేశం 75 ఏళ్ల పురోగ‌తిని, ఈ దేశ ప్ర‌జ‌ల చ‌రిత్ర‌, సంస్కృతి, సాధించిన విజ‌యాల‌ను పుర‌స్క‌రించుకుని కేంద్ర ప్ర‌భుత్వం పిలుపునిచ్చిన … Read More

సెంచురీ ఆస్ప‌త్రి ఆధ్వ‌ర్యంలో ఉచిత వైద్య శిబిరం

భార‌త‌దేశ 75వ స్వాతంత్య్ర దినోత్స‌వం సంద‌ర్భంగా న‌గ‌రంలోని ప్ర‌ధాన ఆస్ప‌త్రుల‌లో ఒక‌టైన సెంచురీ ఆస్ప‌త్రి ప్రాంగ‌ణంలో సోమ‌వారం ఉచిత వైద్య‌ శిబిరం నిర్వ‌హించారు. రోగుల‌కు ఉచితంగా మ‌ధుమేహ, కంటి, ఈఎన్‌టీ వైద్య‌ ప‌రీక్ష‌లు చేసి, స‌ల‌హాలు, సూచ‌న‌లు అందించారు. బంజారాహిల్స్ రోడ్ … Read More

సుభాష్‌చంద్ర‌బోస్‌ని ప‌ట్టించుకోక‌పోవ‌డం దుర‌దృష్టం: కాట్ర‌గ‌డ్డ‌

ఆజాదీకా అమృత్ మహోత్సవంలో భాగంగా పాత సనత్ నగర్ నియోజకవర్గం లోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి సమీపంలో సుభాష్ మార్గ్ లో గల సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద చెత్తాచెదారం చూసి చలించిపోయిన తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర … Read More

చీడ‌పురుగుల‌కు అడ్డ‌గా మారిన వైకాపా

ఏపీలోని అధికార పార్టీపై మ‌రోమారు త‌న‌దైన శైలిలో మండిప‌డ్డారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మ‌హిళా అధ్య‌క్షురాలు వంగ‌ల‌పూడి అనిత‌. త‌ప్పు చేసిన ఎంపీని కాపాడే ప్ర‌య‌త్నంలో విప‌క్ష పార్టీపై బురుద జ‌ల్లే కార్య‌క్ర‌మాలు చేస్తున్నార‌ని అన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి … Read More

చ‌ర్చిలో 41 మంది స‌జీవ ద‌హ‌నం

ఈజిప్టు రాజధాని కైరోలోని ఓ చర్చిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్ర‌మాదంలో 41 మంది సజీవ దహనం అయ్యారు. వివ‌రాల్లోకి వెళ్తే… ఇంబాబా ఏరియాలోని అబు సీఫెన్‌ చర్చిలో ఆదివారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. చర్చిలో ఒక్కసారిగా … Read More

గుండాలుగా మారిన తెలంగాణ మంత్రులు : బండి సంజ‌య్‌

తెలంగాణ‌లో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు లైసెన్స్‌డ్‌ గుండాలు అయిపోయారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ మండిపడ్డారు. మోత్కూర్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, మంత్రులు గాల్లోకి కాల్పులు జరుపుతుంటే రజాకార్ల పాలన మళ్లీ వచ్చిందా అనిపిస్తుందన్నారు. బీజేపీ ప్రభుత్వం ఈడీని … Read More

ఎల‌క్ట్రిక‌ల్ వెహికిల్స్‌పై అవగాహనకు హైదరాబాద్ లో ఈవీ రైడ్ ర్యాలీని నిర్వ‌హించిన ట్రైడ్ మొబిలిటీ

75వ స్వాతంత్య్ర‌ దినోత్సవం సందర్భంగా, ఎల‌క్ట్రిక‌ల్ వెహికిల్స్‌పై అవగాహన కల్పించడానికి ట్రైడ్ మొబిలిటీ ఆదివారం హైదరాబాద్‌లో “ఈవీ రైడ్ విత్ ప్రైడ్” కార్యక్రమాన్ని నిర్వహించింది. టి-హబ్ సీఈవో మహంకాళి శ్రీనివాసరావు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న … Read More