నన్నుల‌గ్గం చేసుకో కోట్లు తీసుకో బంప‌ర్ ఆఫ‌ర్

డెక్క‌న్ న్యూస్‌, క్రైమ్ బ్యూరో :పెండ్లి చేసుకుంటే తనకున్న కోట్ల విలువైన ఆస్తులు నీకే వస్తాయంటూ.. ఓ ఎన్‌ఆర్‌ఐ నుంచి రూ.65లక్షలు వసూలు చేసిందో వివాహిత. బాధితుడి ఫిర్యాదుతో ఘరానా లేడీతోపాటు ఆమె కొడుకును జూబ్లీహిల్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు … Read More

60 లక్షలకి చేరువలో కరోనా పాజిటివ్ కేసులు

ప్రపంచంలోని 213 దేశాలకు కరోనా మహమ్మారి విస్తరించిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 59 లక్షల 4 వేల 397 మంది ఈ వైరస్‌ భారిన పడ్డారు. వీటిలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 29 లక్షల 62 వేల 865. కోవిడ్‌-19 … Read More

క్వారంటైన్‌లో 23 లక్షల మంది

ప్రస్తుతం దేశవ్యాప్తంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో, ఆయా ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ కేంద్రాల్లో సుమారు 23 లక్షల మంది ఉన్నారని కేంద్రం ప్రకటించింది. దేశంలోపల ప్రయాణాలు చేసినవారు, విదేశాల నుంచి వచ్చినవారు, ఇతరులు అందులో ఉన్నారని పేర్కొంది. మహారాష్ట్రలో అత్యధికంగా … Read More

కన్నా కోడలు అనుమానాస్పద మృతి

డెక్క‌న్ న్యూస్‌, క్రైమ్ బ్యూరో :ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చిన్న కుమారుడు ఫణీంద్ర భార్య నల్లపు రెడ్డి సుహారిక (38) గురువారం అనుమానాస్పద స్థితిలో మృతిచెం దారు. గచ్చిబౌలిలోని మీనాక్షి బాంబూస్‌లోని విల్లా నంబర్‌–28లో అద్దెకుండే పవన్‌రెడ్డి … Read More

కేసీఆర్ కొండపోచమ్మ సాగర్ ప్రారంభ షెడ్యూల్ ఇదే

కొండ పోచమ్మ దేవాలయంలో వేకువజామున 4.30 గంటలకే చండీయాగం ప్రారంభం అవుతుంది. గ్రామ సర్పంచ్‌ రజిత- రమేశ్‌, కొండ పోచమ్మ దేవాలయ చైర్మన్‌ ఉపేందర్‌ రెడ్డి చండీహోమం నిర్వహిస్తారు. సీఎం కేసీఆర్‌ సతీ సమేతంగా ఉదయం 7 గంటలకు చేరుకుని అమ్మవారికి … Read More

తెలంగాణ‌లో వ‌రుస‌గా రెండో సెంచ‌రీ చేసిన క‌రోనా

తెలంగాణలో గురువారం ఒక్కరోజే 117 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,216 కి చేరింది. గడిచిన 24 గంటల్లో నలుగురు కరోనా బాధితులు మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య … Read More

బాల‌కృష్ణ అందుకే అలిగాడా ?

క‌రోనా లాక్‌డౌన్ వ‌ల్ల నిలిచిపోయిన సినిమా షూటింగ్స్ తిరిగి మొద‌లు కాక‌ముందే… గొడ‌వలు మొద‌ల‌య్యాయి. హీరో బాల‌కృష్ణ చేసిన వాఖ్య‌లు ఇప్ప‌డు సినిమా ఇండ‌స్ర్టీలో పెద్ద దూమారం లేపాయి. తెలంగాణ‌లో మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ సినిమా ప్రముఖుల‌తో జ‌రుపుతున్న స‌మావేశానికి … Read More

ఏపీలో పెరుగుతున్న క‌రరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 54 కరోనా పాజటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలోని మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,841కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కరోనాపై హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 9,858 … Read More

మిడుత‌ల కోసం హెలిక్యాప్ట‌ర్‌తో గాలింపు

మిడతల దండు తెలంగాణ రాష్ట్రంలోకి దూసుకురాకుండా అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వెల్లడించారు. మహారాష్ట్ర, చత్తీస్ గఢ్ రాష్ట్ర సరిహద్దులో గల జిల్లాల కలెక్టర్లను, పోలీసు అధికారులను అప్రమత్తం చేసినట్లు, ఫైర్ ఇంజన్లను, జెట్టింగ్ మిషన్లను, … Read More

దొంగ‌త‌నంగా త‌రిలిస్తున్న రేష‌న్ బియ్యాన్ని ప‌ట్టుకున్న గ్రామాస్తులు

రేషన్‌ బియ్యం అక్రమ తరలింపును గ్రామస్తులే గుర్తించి పట్టుకున్నారు. ఈ ఘటన జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని కాటారం మండలం దామరకుంటలో చోటుచేసుకుంది. కొందరు వ్యక్తులు 20 క్వింటాళ్ల రేషన్‌ బియ్యంను అక్రమంగా తరలిస్తున్నారు. గుర్తించిన గ్రామస్తులు బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. సమాచారాన్ని … Read More