ఎస్ఎల్జీ ఆస్పత్రిలో అరుదైన శస్త్రచికిత్స
నగరంలోని ప్రధాన ఆస్పత్రులలో ఒకటైన ఎస్ఎల్జీ ఆస్పత్రిలో వైద్యులు గుండెకు రక్తసరఫరా ఏమాత్రం లేని 46 ఏళ్ల వ్యక్తి ప్రాణాలను కాపాడినట్లు గురువారం ప్రకటించారు. ట్రిపుల్ వెసెల్స్ డిసీజ్ వచ్చిన ఆ వ్యక్తికి గుండెకు రక్తాన్ని తీసుకెళ్లే రక్తనాళాలన్నీ పూర్తిగా పూడుకుపోయాయి. … Read More









