రాంగోపాల్ వ‌ర్మ‌ను పిలిచారు

ఏపీలో ముదురుతున్న సినిమా టిక్కెట్ల విష‌యంపై ఏపీ ప్ర‌భుత్వం స్వ‌స్తి ప‌ల‌కాల‌ని చూస్తోంది. ఈ మేర‌కు ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ‌కు ఆహ్వానం అందించారు. టిక్కెట్ల ధ‌ర‌లు, సినిమా రంగం స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించ‌డానికి ఈ నెల 10వ తేదీన మంత్రి పేర్నినానితో చ‌ర్చించనున్నారు. … Read More

తెలంగాణ‌లో ఒక్క‌రోజే 2వేల‌కు పైగా కేసులు

తెలంగాణలో కరోనా వ్యాప్తి అంతకంతకు పెరుగుతోంది. ఒక్కరోజులోనే 2 వేలకు పైగా కొత్త కేసులు వెల్లడయ్యాయి. వైరస్ తీవ్రత నేపథ్యంలో కరోనా నిర్ధారణ పరీక్షలు అధిక సంఖ్యలో చేపడుతున్నారు. గడచిన 24 గంటల్లో 64,474 కరోనా శాంపిల్స్ పరీక్షించగా… 2,295 మందికి … Read More

కేసీఆర్‌కి రోజులు ద‌గ్గ‌ర ప‌డ్డాయి : శివ‌రాజ్ చౌహాన్‌

ఇటీవల బీజేపీ తెలంగాణ విభాగం అధ్యక్షుడు, పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్‌కుమార్‌ను అరెస్టు చేయడాన్ని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఖండించారు. నిరసన ప్రదర్శన కోసం కోవిడ్-19 నిషేధ ఉత్తర్వులను ఉల్లంఘించినందుకు అతన్ని అరెస్టు చేశారు. బండి సంజయ్ కుమార్‌ను … Read More

క‌న్న కొడుకుపై లైంగిక దాడి చేసిన తండ్రి

స‌మాజం నివ్వెరపోయే ఘ‌ట‌ల‌న హైద‌రాబాద్ ఉప్ప‌ల్ ప్రాంతంలో చోటు చేసుకుంది. త‌న సొంత కొడుకుపై లైంగిక దాడి చేసి కామ కోరిక‌లు తీర్చ‌కుంటున్నాడు ఆ తండ్రి. వివార‌ల్లోకి వెళ్తే… నాలుగేళ్ల బాలుడిపై కన్నతండ్రి లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన ఉప్పల్‌ పోలీస్‌ … Read More

హీరో మ‌హేష్‌బాబుకి క‌రోనా పాజిటివ్‌

క‌రోనా మూడో వేవ్ ఎవ్వ‌రినీ వ‌ద‌ల‌డం లేదు. గ‌త కొన్ని రోజులుగా చాప‌కింద నీరులా వ్యాప్తిచెందుతున్న క‌రోనా ప్ర‌జ‌ల్ని భ‌య‌గుప్పిట్లోకి నెట్టింది. తాజాగా తెలుగు సూపర్ స్టార్ మహేశ్ బాబు కరోనా బారినపడ్డారు. తనకు కొవిడ్ పాజిటివ్ వచ్చిందని మహేశ్ బాబు … Read More

వనస్థలిపురంలో ప్యారడైజ్‌ నూతన ఔట్‌లెట్‌

తమ మరో నూతన రెస్టారెంట్‌ను వనస్థలిపురంలో ప్రారంభించడం ద్వారా ప్యారడైజ్‌ నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టింది. షికార్‌ఘర్‌గా ఒకప్పుడు వేటకు అత్యంత ప్రాచుర్యం పొందిన ఈ అటవీప్రాంతం దట్టమైన అడవులతో ఉండేది. ఈ కారణం చేతనే ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చింది. … Read More

అన్నదాత‌కు పీఎం కిసాన్ ద్వారా మ‌ద్ద‌తు

అన్న‌దాత‌కు పీఎం కిసాన్ ద్వారా మ‌ద్ద‌తు ల‌భిస్తుంద‌ని కేంద్ర‌మంత్రి కిష‌న్‌రెడ్డి కూ యాప్ ద్వారా వెల్ల‌డించారు. అన్నదాతకు నిరంతర మద్దతు ఇస్తున్న ప్రధానమంత్రి శ్రీ Narendra Modi గారికి ధన్యవాదాలు రైట్ పాయింటింగ్ బ్యాక్‌హ్యాండ్ ఇండెక్స్ (తెలంగాణలో రూ.745.81 కోట్లతో సహా) … Read More

సినిమా టిక్కెట్లపై నాగ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఏపీలో సినిమా టిక్కెట్ల విష‌యంపై రోజుకో దుమారం రేగుతోంది. మంత్రులు, సినిమా రంగానికి చెందిన వారికి గ‌త కొన్నిరోజులుగా మాట‌ల యుద్దం జ‌రుగుతోంది. ఇలాంటి స‌మ‌యంలో సినిమా వారికి మ‌ద్ద‌తు తెలపాల్సిన హీరా నాగార్జున టిక్కెట్ల ధ‌ర‌ల త‌గ్గింపు విష‌యంలో నాకు … Read More