రాంగోపాల్ వ‌ర్మ‌ను పిలిచారు

ఏపీలో ముదురుతున్న సినిమా టిక్కెట్ల విష‌యంపై ఏపీ ప్ర‌భుత్వం స్వ‌స్తి ప‌ల‌కాల‌ని చూస్తోంది. ఈ మేర‌కు ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ‌కు ఆహ్వానం అందించారు. టిక్కెట్ల ధ‌ర‌లు, సినిమా రంగం స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించ‌డానికి ఈ నెల 10వ తేదీన మంత్రి పేర్నినానితో చ‌ర్చించనున్నారు. ఏపీ ప్ర‌భుత్వంమే స్వ‌యంగా ఆహ్వానం అందించ‌ద‌ని సోష‌ల్ మీడియా ద్వారా వెల్ల‌డించారు.