మోడీని చూసి కేసీఆర్‌కి జ్వరం వచ్చిందా ?
తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వం ఎడ మోహం, పెడ మోహంలాగా ఉన్నారు. సమయం దొరికినప్పుడల్లా… కేంద్రం ప్రభుత్వంపై, ప్రధాని మోడీపై విరుచుకుపడుతున్నారు. ఇటీవల జరిగిన బడ్జెటట్ సమావేశంపై ప్రెస్ మీట్ పెట్టిన కేసీఆర్… తనదైన వ్యంగ మాటలతో తూర్పారాబట్టారు. అయితే … Read More









