ఇక నెక్లెస్‌రోడ్డులో నీరా
నెక్లెస్‌రోడ్డులో కొత్తగా నిర్మించనున్న ‘నీరాకేఫ్’కు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ముఖ్యంగా తెలంగాణ వంటలకు ప్రాధాన్యం కల్పించేలా నీరా కేఫ్‌ను తిర్చిదిద్దనున్నారు. తెలంగాణలో మొట్టమొదటగా ఏర్పాటుకానున్న నీరా కేఫ్‌ను దాదాపు 3 కోట్లతో నిర్మించనున్నట్లు అంచనా. ఈ కేఫ్‌లో 10 స్టాల్స్‌తో … Read More









