భారతీయ కంటెంట్ రూపకర్తల నిజమైన ప్రతిభను వెలుగులోకి తెచ్చేందుకు ‘మిలియన్ స్టార్స్ రిజిల్ ప్రోగ్రామ్’ ను ఆవిష్కరించిన రిజిల్

మొదటి 1000 మంది అర్హత పొందిన క్రియేటర్లకు స్పాన్సర్ షిప్ కూపన్లతో మద్దతు 700 సీట్లు మాత్రమే మిగిలాయి

భారతదేశంలో టిక్ టాక్ ను నిషేధించడంతో, కోట్లాది మంది భారతీ య టిక్ టాక్ క్రియేటర్ల పరిస్థితి ఇప్పుడు మారిపోయింది. ఈ నేపథ్యంలో భారతదేశంలో షార్ట్ వీ డియోలకు నిలయంగా మారేందుకు పలు భారతీయ వీడియో ప్లాట్ ఫామ్ లు ప్రయత్నిస్తున్నా యి. అయితే, ఒక్కటి మాత్రం తన నాణ్యత మరియు క్రియేటర్ ఇన్షియేటివ్స్ తో మిగిలిన వాటిక న్నా భిన్నంగా ఉంది. 

రిజిల్ అనేది ఓ షార్ట్ వీడియో యాప్. అభిప్రాయాలు, టాక్ షోస్, స్కిట్స్, వ్లోగ్స్, కంటెంట్ కు సం బంధించిన ఇతర అంశాలకు వేదిక. 2019 జూన్ లో ఆవిష్కరించబడింది మొదలుకొని రిజిల్ అం తర్జాతీయ స్థాయి వీడియో యాప్ ను రూపొందించింది. పరిశ్రమ లోనే అత్యుత్తమ యాప్స్ గా పేరొందిన వాటికి దీటైన నాణ్యతను ఇది అందిస్తోంది

బి- రోల్ వీడియోస్, ఇమేజ్ ఇన్ సర్ట్స్, సౌండ్ ఎఫెక్ట్స్, కొల్లాబ్స్ తో ప్రొఫెషనల్ స్థాయి టాక్ షో కం టెంట్ ను క్రియేట్ చేసేందుకు రిజల్ లోని ఫీచర్లు తోడ్పడుతాయి. పాటలు, డ్యాన్స్ ల పాతదనా నికి భిన్నంగా షార్ట్ వీడియోస్ ప్రపంచంలో ఇది ఒక సరికొత్త స్టైల్ ను ప్రవేశపెట్టింది. ఎంతో మంది క్రియేటర్లు తమ సొంత వ్లోగ్స్, టాక్ షోస్, మినీ – సిరీస్, కుకింగ్ షోస్, రివ్యూ ఛానల్స్, ఇం కా మ రెన్నో హోస్ట్ చేసేందుకు రిజిల్ స్ఫూర్తినిస్తోంది. క్రియేటర్లకు స్పాన్సర్ షిప్ ఆధారితంగా డబ్బు అం దించే ఏకైక వేదిక కూడా ఇదొక్కటే. చురుగ్గా కంటెంట్ క్రియేట్ చేసే క్రియేటర్లు ఈ వేదికపై అభిమానుల నుంచి సులభంగా స్పాన్సర్ షిప్స్ పొందగలుగుతారు.

భారతీయ టిక్ టాక్ క్రియేటర్ కమ్యూనిటీ కి సంబంధించి వారు సత్వరమే ఉనికి చాటుకునేందు కు, వేగంగా ప్రాచుర్యంలోకి వచ్చేందుకు ఏదైనా చేయాలని రిజిల్ భావిస్తోంది. మిలియన్ స్టార్స్ రి జిల్ ప్రోగ్రామ్ తో రానున్న 6-12 నెలల్లో భారతదేశంలో లక్షలాది మంది క్రియేటర్లకు సాయపడేం దుకు రిజిల్ కట్టుబడి ఉంది. భారతదేశానికి చెందిన క్రియేటర్లు అంతా కూడా దరఖాస్తు చేసుకోవ చ్చు. దరఖాస్తు చేసుకోవడం ఎంతో సులభం. msrp@rizzle.tv కు మెయిల్ పంపవచ్చు లేదా యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. 

ఎంపికైన క్రియేటర్లు వారు తమ చానల్స్ ను ప్రారంభించడంలో ఎక్స్ పర్ట్ క్రియేటర్ అడ్వయిజర్ల నుంచి తోడ్పాటును పొందవచ్చు. వారంతా కూడా క్రియేటర్స్ స్పెషల్ గ్రూప్ లో భాగంగా ఉంటా రు. చానల్ థీమ్ సలహాలు, చానల్ రివ్యూస్, ఫీడ్ బ్యాక్, యాప్ ఫీచర్లపై రెగ్యులర్ వెబినార్స్, ప్ర శ్నలు – జవాబులు, హోస్ట్స్ అవకాశాలు, ప్లాట్ ఫామ్ పై తమ చానల్స్ ను ప్రదర్శించడం లాంటి పలు అంశాలపై సలహాలను వారు పొందగలుగుతారు. మొదటి 1000 మంది అర్హత పొందిన క్రి యేటర్లకు రిజిల్ స్పాన్సర్ షిప్ కూపన్ల ద్వారా ఆర్థిక సాయాన్ని అందించనుంది. రిజల్ పై వారు తమ ఛానల్ స్పాన్సర్ చేసేందుకు వారి అభిమానులు ఈ స్పాన్సర్ ను ఉపయోగించుకోవచ్చు. 

ఆఫర్ చేసే కూపన్ల సంఖ్య మరియు అర్హతలు అనేవి భారతదేశంలో టిక్ టాక్ నిషేధించబడిన నాటికి ఆ క్రియేటర్లకు గల టిక్ టాక్ ఫాలోయర్ల సంఖ్య పై ఆధారపడి ఉంటాయి. టిక్ టాక్ పై 50 వేలకు పైగా ఫాలోయర్లు కలిగిన క్రియేటర్లు ఈ కూపన్లను పొందేందుకు అర్హులు.

అయితే, క్రియేటర్లు అంతా కూడా ఈ ప్రోగ్రామ్ కు దరఖాస్తు చేసుకోవచ్చు మరియు అన్ని ఇతర ప్రయోజనాలను పొందవచ్చు. మీరు గనుక క్రియేటర్ అయితే ఇక దీన్ని చదవడం ఆపేయండి….వెంటనే దరఖాస్తు చేసుకోండి. ఈ రోజే మెయిల్ చేయండి.m srp@rizzle.tv or Download app