దుబ్బాక భాజపాదే
దుబ్బాక ఉప ఎన్నికలో భాజపా అభ్యర్థి రఘునందన్‌రావు గెలుపొందారు. 1470 ఓట్ల మెజారిటీతో ఆయన విజయం సాధించారు. తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపిన దుబ్బాక ఉప ఎన్నికలో భాజపా జయకేతనం ఎగురవేసింది. ఆ పార్టీ అభ్యర్థి మాధవనేని రఘునందన్‌రావు తన … Read More









