ఇక నెక్లెస్‌రోడ్డులో నీరా

నెక్లెస్‌రోడ్డులో కొత్త‌గా నిర్మించ‌నున్న‌ ‘నీరాకేఫ్‌’కు మంత్రి కేటీఆర్ శంకుస్థాప‌న చేశారు. ముఖ్యంగా తెలంగాణ వంట‌ల‌కు ప్రాధాన్యం క‌ల్పించేలా నీరా కేఫ్‌ను తిర్చిదిద్ద‌నున్నారు.  తెలంగాణ‌లో మొట్ట‌మొద‌టగా ఏర్పాటుకానున్న  నీరా కేఫ్‌ను దాదాపు 3 కోట్ల‌తో నిర్మించ‌నున్న‌ట్లు అంచ‌నా. ఈ కేఫ్‌లో 10 స్టాల్స్‌తో … Read More

ప్రతికూలంగా వర్తకం జరిపిన మార్కెట్ సూచీలు; 11 వేల మార్కు పైన నిలిచిన నిఫ్టీ, 58.81 పాయింట్లు తగ్గిన సెన్సెక్స్

అమర్ దేవ్ సింగ్, హెడ్ అడ్వైజరీ, ఏంజెల్ బ్రోకింగ్ లిమిటెడ్ నేటి ట్రేడింగ్ సెషన్‌లో ఆటో, ఐటి, మరియు ప్రభుత్వ-ఋణదాతలలో కనిపించే అమ్మకాలతో మార్కెట్లు తక్కువగా వర్తకం చేయడంతో ఐదు రోజుల విజయ పరంపర ముగిసింది. నిఫ్టీ 0.27% లేదా 29.65 … Read More

అస్సలు తగ్గట్లే ప్రగతి ఆంటీ

44 ఏళ్ళ వయసు వచ్చినా ఈమె ఎనర్జీ ఏమాత్రం తగ్గలేదని నిరూపిస్తుంది. మొన్నటికి మొన్న చీర కట్టులోనే బండి నడిపిన ప్రగతి.. దానికి సంబంధించిన వీడియోని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసి రచ్చ చేసింది. అంతేకాదు తాను టాటూ ఫొటోస్ … Read More

ఎట్ట‌కేల‌కు స‌ర్కార్‌లో చ‌ల‌నం

పూర్తిగా శిథిలావస్థకు చేరిన చారిత్రక ఉస్మానియా ఆసుపత్రిలోని పాత భవనాన్ని వెంటనే ఖాళీ చేయాలని డీఎంఈ రమేశ్‌రెడ్డి బుధవారం ఆదేశాలు జారీ చేశారు. భవనాన్ని వెంటనే ఖాళీ చేసి సీల్‌ వేయాలని ఆదేశించారు. కూలేందుకు సిద్ధంగా ఉన్న పాత భవనంలోని రోగులు, … Read More

గ‌వ‌ర్న‌ర్ కోటా ఎమ్మెల్సీపై ఆశ‌లు పెట్టుకున్న సీనియ‌ర్ నాయ‌కులు

రాష్ట్ర శాసనమండలిలో ఖాళీగా ఉన్న గవర్నర్‌ కోటా స్థానాలను ఆశించేవారి సంఖ్య పెరిగిపోతోంది. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ ఆశీస్సుల కోసం పలువురు టీఆర్‌ఎస్‌ నేతలు తమ వంతు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. 40 మంది సభ్యులున్న మండలిలో గవర్నర్‌ కోటా … Read More

హిందుత్వంతోనే దేశ భ‌విష్య‌త్తు : ‌మెద‌క్ భాజ‌పా

హిందుత్వం ద్వారానే దేశ భవిష్య‌త్తు ఆధార‌ప‌డి ఉందని భాజ‌పా పేర్కొంది. రామ మందిరం నిర్మాణం ప్రారంభ కార్య‌క్ర‌మాన్ని విప‌క్షాలు, గిట్ట‌ని వారు రాద్దాంతం చేయాల‌ని చేస్తున్నార‌ని మెద‌క్ జిల్లా భాజ‌పా నాయ‌కులు సంతోష్‌రెడ్డి, మ‌హేష్, కృష్ణ‌ లు అన్నారు. భార‌త ప్ర‌ధాని … Read More

మొక్క‌లు నాటిన ఎమ్మెల్యే రజిని

ఒక చెట్టును మ‌నం కాపాడితే ప‌ది మంది మ‌నుషుల ప్రాణాల‌ను మ‌నం కాపాడిన‌ట్లేన‌ని చిల‌క‌లూరిపేట శాస‌న‌స‌భ్యురాలు విడ‌ద‌ల ర‌జిని తెలిపారు. వ‌న‌మ‌హోత్స‌వం కార్య‌క్ర‌మంలో భాగంగా చిల‌క‌లూరిపేట ప‌ట్ట‌ణ‌వాసుల‌కు ఇళ్ల ప‌ట్టాలు ఇచ్చేందుకు ఎంపిక చేసిన ప‌సుమ‌ర్రుల్లోని స్థ‌లాల్లో ఎమ్మెల్యే గారు బుధ‌వారం … Read More

24 నుంచి పేట‌లో పూర్తి లాక్‌డౌన్‌

కావాల్సిన స‌రుకులు మొత్తం ముందే తెచ్చిపెట్టుకోవాలి24 నుంచి అన‌వ‌స‌రంగా వీధుల్లో తిరిగితే చ‌ర్య‌లుపేట‌లో రాక‌పోక‌లూ బంద్‌అధికారుల‌ను ఆదేశించిన చిల‌క‌లూరిపేట ఎమ్మెల్యే విడ‌ద‌ల ర‌జిని గారుఈ నెల 24 నుంచి నెలాఖ‌రు వ‌ర‌కు చిల‌క‌లూరిపేట ప‌ట్ట‌ణంలో సంపూర్ణ‌లాక్‌డౌన్ అమ‌లు చేయాల‌ని చిల‌క‌లూరిపేట శాస‌న‌స‌భ్యురాలు … Read More

ఏపీ సీఎం జగన్ కి షాకిచ్చిన గవర్నర్

నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వానికి షాక్ ఇచ్చారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ)గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను కొనసాగించాలని గవర్నర్ ప్రభుత్వాన్ని ఆదేశించారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం నడుచుకోవాలని … Read More

భారతీయ కంటెంట్ రూపకర్తల నిజమైన ప్రతిభను వెలుగులోకి తెచ్చేందుకు ‘మిలియన్ స్టార్స్ రిజిల్ ప్రోగ్రామ్’ ను ఆవిష్కరించిన రిజిల్

మొదటి 1000 మంది అర్హత పొందిన క్రియేటర్లకు స్పాన్సర్ షిప్ కూపన్లతో మద్దతు 700 సీట్లు మాత్రమే మిగిలాయి భారతదేశంలో టిక్ టాక్ ను నిషేధించడంతో, కోట్లాది మంది భారతీ య టిక్ టాక్ క్రియేటర్ల పరిస్థితి ఇప్పుడు మారిపోయింది. ఈ … Read More