సూడాన్ చిన్నారికి కిమ్స్ ఆసుపత్రిలో సంక్లిష్టమైన గుండె శస్త్రచికిత్స
ఆ బాబుది ఎక్కడో ఉత్తర ఆఫ్రికా ఖండంలోని సూడాన్ దేశం. వయసు కేవలం రెండు నెలలు. కానీ, ఊపిరి సరిగా అందకపోవడం, పాలు తాగలేకపోవడం, ఒళ్లంతా నీలంగా మారిపోతుండటం, బరువు కూడా 2.8 కిలోల నుంచి ఇక పెరగలేకపోవడం లాంటి సమస్యలతో … Read More









