కూతుళ్లకు పెళ్లి చేసే ఆర్థిక స్తోమత లేక తండ్రి ఆత్మహత్య

కూతుళ్లకు పెళ్లి చేసే ఆర్థిక స్తోమత లేదన్న ఆవేదనతో సురేంద్ర నాయక్ (45) అనే వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటనఅనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం వజ్రకరూరు మండలం పీసీ ప్యాపిలి తండాలో జరిగింది. ఐదుగురు కూతుళ్లు ఉన్న ఆ తండ్రి … Read More

రూ.3 వేలు కోసం ప్రాణం తీశాడు

ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా పెదవేగి మండలం మొండూరు వద్ద మహిళ అనూష హత్య కేసును పోలీసులు చేధించారు. నిందితుడు ఆటో డ్రైవర్ గుజ్జుల సందీప్‌ను అరెస్ట్ చేశారు. నిందితుడికి హతురాలికి మధ్య వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు పేర్కొన్నారు. నిందితుడు సందీప్ నుంచి రూ.3 … Read More

మొక్క‌లు నాటిన కాట‌ప‌ల్లి ల‌తా రామ‌చంద్రారెడ్డి

హరిత హారం ఆరోవ విడత లో భాగంగా బొడుప్పల్ మున్సిపల్ కార్పోరేషన్ 7వ డివిజన్ పరిధిలోని గాయత్రీ నగర్,లక్ష్మీ నగర్(HUDA) కాలనీ లలో 7వ డివిజన్ కార్పొరేటర్ కాటపల్లి లతా రామచంద్రా రెడ్డి గారి ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో … Read More

కొత్తపేటలో కరోన కలకలం

కొత్తపేటలో కరోనా పాజిటీవ్ కేసులు అత్యధికంగా నమోదవుతున్న నేపథ్యంలో ప్రభుత్వ అధికారులు, వివిధ రకాల వ్యాపార సంఘాలు కలిసి ఆదివారం పూర్తిగా బంద్ పాటించాలని నిర్ణయించారు. అయితే రోజు వారి యొక్క నిర్ణయాన్ని ఈ అందరూ స్వాగతించి కొత్తపేటలో సంపూర్ణంగా అన్ని … Read More

బండి సంజ‌య్‌కి శుభాకాంక్ష‌లు తెలిపిన ధ‌రిప‌ల్లి భాజ‌పా నాయ‌కులు

తెలంగాణ రాష్ట్ర భార‌తీయ జ‌న‌తా పార్టీ సార‌ధి బండి సంజ‌య్‌కి మెద‌క్ జిల్లా ధ‌రిప‌ల్లి భాజ‌పా నాయ‌కులు సంతోష్‌రెడ్డి, మ‌హేష్‌, కృష్ణ‌, అంజిరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి త‌దిత‌రులు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు. రానున్న రోజుల్లో తెలంగాణలో కాషాయ జెండ ఎగ‌ర‌డం ఖాయ‌మ‌ని వారు … Read More

ఒక్క అబ్బాయికి ఇద్ద‌రు అమ్మాయిల‌తో ఒకేసారి పెళ్లి

ప్రేమించిన అమ్మాయి, పెద్దలు చూసిన అమ్మాయి ఇద్దరితో కలిపి యువకుడికి పెళ్లి జరిగిన ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఈ పెళ్లి ఈ నెల 8న బేతుల్‌ జిల్లాలోని కెరియా గ్రామంలో అన్ని హంగులతో, బంధుమిత్రుల మధ్య ఘనంగా జరగడం గమనార్హం. … Read More

గూగుల్ ప్లే స్టోర్ నుంచి 11 యాప్స్ తొలగింపు

గూగుల్ సంస్థ తన వినియోగదారులకు మరింత భద్రత, మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా 11 యాప్ లను ప్లే స్టోర్ నుంచి తొలగించింది. ఈ యాప్ లలో ప్రమాదకర జోకర్ మాల్వేర్ వైరస్ ఉండడమే కారణమని చెక్ … Read More

పూణేలో పూర్తి లాక్‌డౌన్‌

జూలై 13 నుంచి 23 వరకు పూణే , పింప్రి, చించ్ వాడ్ లో పూర్తిగా లాక్ డౌన్ విధిస్తున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆయా ప్రాంతాల్లో కరోనా వైరస్ ప్రభావం ఎక్కువ ఉన్నందు వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు … Read More

అక్క‌డ‌ 11 ల‌క్ష‌లు దాటిన క‌రోనా ప‌రీక్షలు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విల‌య‌తాండ‌వం చేస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1608 కరోనా కేసులు.. 15 మరణాలు నమోదయ్యాయ‌ని రాష్ట్ర ఆరోగ్య శాఖ బులిటెన్‌లో వెల్ల‌డించింది. ఇందులో 1576 మంది లోక‌ల్స్ కాగా.. 32 మంది ఇత‌ర రాష్ట్రాల నుంచి … Read More

డీజీపీకి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే

ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌(DGP) దామోదర్‌ గౌతమ్‌ సవాంగ్‌ గారిని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసిన ఎమ్మెల్యే శ్రీమతి విడదల రజిని గారు .