స్థానికం డీజీపీకి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే DS 10th July 2020 ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(DGP) దామోదర్ గౌతమ్ సవాంగ్ గారిని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసిన ఎమ్మెల్యే శ్రీమతి విడదల రజిని గారు .