తన అగ్రగామి ఎంఐ 10 5జి ఫోన్‌ను 108 ఎంపి కెమెరాతో విడుదల చేసిన షావోమి ఇండియా

3డి కర్వ్‌డ్ ఇ3 అమోల్డ్ డిస్‌ప్లే మరియు అత్యంత వేగమైన 30వాట్ వైర్‌లెస్ ఛార్జింగ్‌ కంటెంట్‌ను మరింత ఉన్నతంగా ఆస్వాదించేందుకు ఎంఐ ట్రూ వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్ 2 మరియు ఎంఐ బాక్స్ 4కెను కూడా అందుబాటులోకి తీసుకు వచ్చింది భారతదేశపు నంబర్ … Read More

పెరిగిన బంగారం ధరలు

ప్రథమేష్ మాల్యా, ఛీఫ్ అనలిస్ట్, నాన్ అగ్రి కమాడిటీస్ అండ్ కరెన్సీస్, ఏంజెల్ బ్రోకింగ్ లిమిటెడ్. అస్తవ్యస్థమైన ఆర్థిక వ్యవస్థ నిశ్చయమైన కష్టాలకు దారితీసింది మరియు అధిక నిరుద్యోగ రేటుతో నిండి ఉంది. కరోనావైరస్ యొక్క రెండవ మరియు గణనీయమైన దశలపై … Read More

ఆర్థిక ఉద్దీపనతో స్టాక్ మార్కెట్లు అంతగా ప్రభావితం కాలేదు, రికవరీ ఆందోళనల నడుమ అనూహ్యంగా పతనమయ్యాయి

శ్రీ అమర్ దేవ్ సింగ్, హెడ్ అడ్వైజరీ, ఏంజెల్ బ్రోకింగ్ లిమిటెడ్ ప్రభుత్వం ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీ, డిమాండ్-వైపు గల సమస్యలపై ఆందోళనల కారణంగా, స్టాక్ మార్కెట్లను ఆకట్టుకోలేకపోయింది. ఫలితంగా, గత ట్రేడింగ్ సెషన్లో … Read More

దేశంలో 24 గంటల్లో 3,722 పాజిటివ్‌ కేసులు

దేశంలో రోజురోజుకూ కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 3722 కొత్త కేసులు నమోదయ్యాయి. 134 మంది మరణించారని పేర్కొంది. దీంతో దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 78,003కి చేరింది. అందులో 49,219 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటివరకు 26,235 మంది … Read More

కరోనా ఎప్పటికీ తగ్గదేమో..!

కరోనా వైరస్‌ను ప్రపంచం నుంచి మటుమాయం చేయలేమని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. చాలా దేశాలు లాక్‌డౌన్‌ నిబంధనలను సడలిస్తున్న నేపథ్యంలో ప్రజలు కరోనా వైరస్‌తో జీవించటం అలవాటు చేసుకోవాలని అంతర్జాతీయ సంస్థ సూచించింది. అంతేకాకుండా కొవిడ్-19ను సమూలంగా తుడిచిపెట్టడం ఇప్పట్లో … Read More

గట్టిగ మాట్లాడితే కరోనా వస్తుంది

కరోనా వైరస్ వ్యాప్తి ప్రారంభం అయినప్పటి నుండి రోజుకు ఒక కొత్త విషయం బయటకి వస్తుంది. కరోనా ఆలా వస్తుంది , ఇలా వస్తుంది అని జోరుగా ప్రచారం జరుగుతుంది. కరోనా లక్షణాలు కూడా రోజుకు ఒకటి బయటకి వస్తున్నాయి. దీనితో … Read More

కేంద్రం కయ్యం పెడుతుంది : అనిల్ కూర్మాచలం

పోతిరెడ్డి పాడు ద్వారా అక్రమంగా కృష్ణా జలాలు దోచుకెళ్లాలని చూస్తున్న ఏపీ సర్కార్‌ తీరును లండన్ ఎన్నారై టీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం  ఖండించారు. శ్రీశైలం జలాశయం నుంచి నీటిని తరలించేందుకు ఏపీ ప్రభుత్వం కొత్త ఎత్తిపోతల పథకాన్ని చేపట్టడం … Read More

పెళ్లి చేసుకుంటే ఆ ఊరిలోనే చేసుకుంటా : సాయి పల్లవి

సాయి పల్లవి పరిచయం లేని అమ్మాయి. అంతగా అందరిని తన నటనతో ఆకట్టుకుంది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో మోస్ట్‌ ట్యాలెంటెడ్‌ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది.తన నటనతోనే కాకుండా డ్యాన్స్‌ స్టెప్పులతో అలరిస్తున్న ఈ కేరళ నటికి యూత్‌తో మంచి క్రేజ్‌ … Read More

సోషల్ డిస్టెన్స్ తో కరోన దూరం

మాజీ ఘట్కేసర్ మండల జడ్పిటిసి మంద సంజీవరెడ్డి సామాజిక దూరం తోనే మహమ్మారి కరోన రాకుండా చేయవచ్చు అని మంద సంజీవరెడ్డి గారు ఈ సందర్భంగా ప్రజలను కోరారు.అలాగే మస్కలు తప్పనిసరిగా ధరించాలి.ఎప్పటికప్పుడు చేతులు శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలి. బోడుప్పల్ లోని … Read More

ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా లింక్ రోడ్లు ఏర్పాటు: సి.హెచ్ మల్లా రెడ్డి

బోడుప్పల్ మరియు పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి లలో ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు లింక్ రోడ్డు కోసం ఈరోజు స్థలాలను పరిశీలించడం జరిగింది. పీర్జాదిగూడ,బోడుప్పల్ లో ట్రాఫిక్ ను మళ్లించేందుకు ఈ లింక్ రోడ్లను ఏర్పాటు చేస్తున్నాం. హైదరాబాద్ నగరం నుండి … Read More