ఒకే నెలలో 9 బిలియన్ వీడియోలను వీక్షించిన భారతీయ షార్ట్-ఫారమ్ వీడియో యాప్ మిత్రోన్

ప్రారంభించినప్పటి నుండి గూగుల్ ప్లే స్టోర్‌లో 33 మిలియన్ల మంది వినియోగదారుల కంటే ఎక్కువగా మిత్రోన్ యాప్ డౌన్‌లోడ్ చేయబడింది. చిన్న నగరాలు మరియు పట్టణాల నుండి బలమైన ట్రాక్షన్ నివేదించబడింది చైనీస్ యాప్ లపై ప్రభుత్వం నిషేధం విధించినప్పటి నుండి … Read More

లాభాలను నమోదు చేసిన మార్కెట్లు; 1.87% ఎగిసిన నిఫ్టీ, 748 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్

అమర్ దేవ్ సింగ్, హెడ్ అడ్వైజరీ, ఏంజెల్ బ్రోకింగ్ లిమిటెడ్ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, మరియు మారుతి సుజుకి స్టాక్స్‌లో లాభాల మద్దతుతో ఈ రోజు స్టాక్ సూచీలు ఆకుపచ్చగా ముగిశాయి. సెన్సెక్స్ 806 … Read More

తెలంగాణ‌కు తీర‌ని అన్యాయం చేస్తున్న సీఎం : భ‌ట్టి

కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం చేసేందుకు సీఎం కేసీఆర్ కుట్ర చేస్తున్నారని, ఏపీ ప్రతిరోజు 11టీఎంసీలు శ్రీశైలం బ్యాక్ వాటర్ లిఫ్ట్ చేయడానికి జీవో విడుదల చేస్తే స్పందన లేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనెల … Read More

రైతుబంధు పేరుతో దొంగజపం

రాష్ట్రంలో రైతు వ్యతిరేక పాలన సాగిస్తున్నారని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి ఆరోపించారు. ప్రకతి వైఫరిత్యాలతో నష్టపోతున్న రైతులకు కూడా సాయం చేయడం లేదని విమర్శించారు. బ్యాంకుల నుంచి అప్పులు తీసుకున్న పంటల రుణాలకు వడ్డీమాఫీ చేయడం లేదని ఒక … Read More

సింగర్ స్మితకు కరోనా పాజిటివ్

టాలీవుడ్‌లో కరోనా బారిన పడుతున్నవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఇప్పటికే నిర్మాత బండ్ల గణేశ్‌ కరోనా బారిన పడి కోలుకొని డిశ్చార్జ్ కాగా… ఇటీవల ప్రముఖ డైరెక్టర్లు ఎస్ఎస్ రాజమౌళి, తేజకు కరోనా వైరస్ సోకింది. వీరిద్దరు ప్రస్తుతం హోం … Read More

మర్డర్ సినిమా విడుదల నిలిపివేతపై అమృత పిటిషన్

సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మపై అమృత న్యాయపోరాటానికి సిద్ధం అవుతున్నారు. తన జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ‘మర్డర్’ సినిమా నిర్మిస్తుండటం… ట్రైలర్, కొత్తగా విడుదలైన పాటలో వాస్తవానికి దూరంగా ఉన్న అంశాలను చూపించడంపై ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. … Read More

పాకిస్తాన్ మ్యాప్‌లో ఏముందో తెలుసా

పాకిస్తాన్ త‌న వ‌క్ర‌బుద్ధిని మ‌రోసారి బ‌య‌ట‌పెట్టింది. జ‌మ్మూకాశ్మీర్ , ల‌డాఖ్, జూనాగ‌ఢ్ త‌మ‌దేనంటూ పాకిస్తాన్ ఒక కొత్త మ్యాప్ ను త‌యారు చేసింది. ఆ మ్యాప్ కు పాక్ మంత్రి వ‌ర్గం ఆమోదం తెలిపింది. భార‌త కేంద్ర ప్ర‌భుత్వం సంవ‌త్స‌రం క్రితం … Read More

సెక్రటేరియట్ ముందు మీడియా పాయింట్ ఏర్పాటు చేసుకున్న జర్నలిస్టులు

గత ఏడాదిగా అనేక రకాల విజ్ఞప్తులు చేసినా ప్రభుత్వం హామీ ఇచ్చి పట్టించుకోలేదు. అయ్యగారు లేకుండా పెళ్లి అవుతుందా,మీరు లేకుండా రాజకీయం ఉంటుందా ఎమ్మెల్యే క్వార్టర్స్ లో వసతి ఏర్పాటు చేస్తామన్న సీఎం కేసీఆర్.. సెక్రటేరియట్ లోకి అనుమతించకపోవడంతో సమాచార సేకరణ … Read More

తక్కువ వాణిజ్యం జరిపిన బెంచి మార్కు సూచీలు; 0.26% పడిపోయిన నిఫ్టీ, 100 పాయింట్లకు పైగా దిగువకు జారిన సెన్సెక్స్

అమర్ దేవ్ సింగ్, హెడ్ అడ్వైజరీ, ఏంజెల్ బ్రోకింగ్ లిమిటెడ్ భారీ స్టాక్స్ ద్వారా లాగబడిన మార్కర్ సూచికలు వరుసగా మూడవ రోజు తక్కువగా ట్రేడయ్యాయి. నిఫ్టీ 0.26% లేదా 28.70 పాయింట్లు తగ్గి 11,073.45 వద్ద ముగియగా, ఎస్ అండ్ … Read More

డెక్కన్ ఆసుపత్రి పై ప్రభుత్వ కొరడా

సోమాజిగూడ‌లోని డెక్కన్ ఆస్పత్రిలో కోవిడ్ చికిత్స‌ల‌ను రద్దు చేస్తూ ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. ఇటీవ‌ల జ‌రిగిన కొన్ని సంఘ‌ట‌న‌ల వ‌ల్ల ఈ నిర్ణ‌యం తీసుకుంది. ప్రజల నుండి ఫిర్యాదులు అందితే ఆసుపత్రి అనుమతులు కూడా రద్దు చేస్తామని ప్రభుత్వం హెచ్చరికలు జారీ … Read More