డెక్కన్ ఆసుపత్రి పై ప్రభుత్వ కొరడా
సోమాజిగూడలోని డెక్కన్ ఆస్పత్రిలో కోవిడ్ చికిత్సలను రద్దు చేస్తూ ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనల వల్ల ఈ నిర్ణయం తీసుకుంది. ప్రజల నుండి ఫిర్యాదులు అందితే ఆసుపత్రి అనుమతులు కూడా రద్దు చేస్తామని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. దీంతో నగరంలోని పలు ప్రైవేట్ ఆసుపత్రుల యాజమానుల్లో ఆందోళన మొదలైనట్లు సమాచారం. ఇప్పటికే నగరంలోని కొన్ని ఆసుపత్రులు అధిక బిల్లులు, ఇష్తరాజ్యాంగా వసూలు చేస్తున్నాయని ప్రభుత్వాన్ని ఫిర్యాదులు వెల్లాయి.