దేవుడికే టీఆర్ఎస్ కండువా కప్పిన సీఎం కూతురు కవిత
ఎమ్మెల్సీ , సీఎం కూతురు కవిత చేసిన చర్యలు వివాదాస్పదంగా మారాయి. దీనితో హిందు నాయకులు మండి పడుతున్నారు. ముషీరాబాద్ లోని గాంధీనగర్ లోని దేవాలయంలో వినాయకుని మెడలో TRS పార్టీ కండువా కప్పిన సంఘటన హిందూ మనోభావాలను తీవ్రంగా గాయపరచింది.దీనిపై … Read More









