బలంగా ముగిసిన మార్కెట్లు; 10 వేల మార్కు పైనే నిలిచిన నిఫ్టీ, 429.25 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్

అమర్ దేవ్ సింగ్, హెడ్ అడ్వైజరీ, ఏంజెల్ బ్రోకింగ్ లిమిటెడ్ ఐటి, ఇన్‌ఫ్రా, ఆటో, ఇంధన రంగాల్లో కొనుగోలుతో భారతీయ మార్కెట్లు వరుసగా రెండో రోజు కూడా బలంగా ముగిశాయి. నిఫ్టీ 1.17% లేదా 121.65 పాయింట్లు పెరిగి 10,551.70 వద్ద … Read More

క‌రోనా టైంలో బ‌ర్త్‌డే పార్టీకి ఇద్దరు మంత్రులు?

వనస్థలిపురం ఏ క్వార్టర్స్‌లో ఉండే కిరాణా వ్యాపారి ఏప్రిల్‌లో తన కుమార్తె బర్త్‌డే వేడుకలు నిర్వహించగా, దీనికి హాజరైన 28 మంది వైరస్‌ బారినపడ్డారు. అదే కుటుంబంలోని తండ్రి, కొడుకు మృతి చెందారు. మలక్‌పేటలోని ఓ అపార్ట్‌మెంట్లో ఉండే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి … Read More

మంత్రులు మాట్లాడే మాటా‌లా అవి : తెజ‌స

తెలంగాణ రాష్ట్ర స‌ర్కార్‌ని కాపాడ‌డానికి మంత్రులు, ఎమ్మెల్యేలు ఒక‌రిని మించి ఒక‌రు తాప‌త్ర‌య ప‌డుతున్నార‌ని తెలంగాణ జ‌న స‌మితి మెద‌క్ జిల్లా యువ‌జ‌న విభాగం అధ్య‌క్షుడు రాజ‌శేఖ‌ర్‌రెడ్డి విమ‌ర్శించారు. కాళేశ్వ‌రం నీళ్లు అంటూ ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెడుతోన్న కేసీఆర్‌ని కాపాడ‌డానికి తీవ్ర ప్ర‌య‌త్నాలు … Read More

ఆహార‌నాళంలోని చికెన్ బొక్క‌ను తీసిన కిమ్స్ స‌వీర వైద్యులు

కిమ్స్ సవీర వైద్యులు 60 ఏళ్ల వృద్ధుడి ప్రాణాలను కాపాడారు. అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణానికి చెందిన కిష్టప్పఅనుకోకుండా 2 సెంటీమీటర్ల ఎముకను మింగారు. తీవ్ర ఇబ్బందులు పడ్డ అతను నాలుగు రోజుల తర్వాత అనంతపురంలోని కిమ్స్ సవీర ఆసుపత్రికి వచ్చారు. … Read More

సినీ న‌టిపై అత్యాచారం

కూల్‌ డ్రింక్‌లో మత్తు మందు కలిపి అత్యాచారానికి పాల్పడి ఆ దృశ్యాలను వీడియో తీసి బ్లాక్‌ మెయిల్‌ చేసి నగదు లాక్కున్నాడని ఓ ప్రైవేటు కంపెనీ సీఈఓపై ఓ కన్నడ నటి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నగరంలోని జగ్జీవన్‌రాంనగర పోలీసుల కథనం … Read More

రాజ‌శేఖ‌ర్ రెడ్డి లేఖ‌కు స్పంద‌న ?

మెద‌క్ జిల్లా ధ‌రిప‌ల్లి గ్రామాన్ని ఇటీవ‌ల ఏర్ప‌డిన నూత‌న మండ‌ల మాసాయిపేట‌లో విలీనం చేయాలంటూ ఆ గ్రామానికి చెందిన రాజ‌శేఖ‌ర్ రెడ్డి లేఖ‌కు సీఎంఓ స్పందించింది అనే వార్త చ‌క్క‌ర్లు కొడుతోంది. ప‌రిపాల‌న సౌల‌భ్యం కోసం ధ‌ర‌ప‌ల్లి గ్రామాన్ని విలీనం చేయ‌డంల … Read More

మంత్రివర్గ విస్తరణ 22న ఎక్క‌డో తెలుసా?

రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ చేయడానికి రంగం సిద్ధమవుతోంది. ఇద్దరు మంత్రులు.. మోపిదేవి వెంకటరమణారావు, పిల్లి సుభాష్‌చంద్రబోస్‌లు రాజ్యసభకు ఎన్నికైన నేపథ్యంలో తమ పదవులకు రాజీనామా చేసిన విషయం విదితమే. ఖాళీ అయిన మంత్రి పదవులను భర్తీ చేయడానికి వీలుగా విస్తరణ చేపట్టనున్నట్లు … Read More

తెలంగాణ‌లో ఒక్కరోజే అన్ని కేసులా ? ‌

తెలంగాణ‌లో క‌రోనా వైర‌స్ విజృంభిస్తోంది. రోజు రోజుకీ భారీగా క‌రోనా కేసులు న‌మోద‌వుతున్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో రికార్డు స్థాయిలో 1213 కొత్త కేసులు న‌మోద‌య్యాయ‌ని రాష్ట్ర ఆరోగ్య శాఖ బులిటెన్‌లో వెల్ల‌డించింది. ఈ కేసుల్లో ఒక్క గ్రేట‌ర్‌ హైద‌రాబాద్‌లోనే దాదాపు … Read More

లౌక్‌డౌన్ పెడుతారా పెట్ట‌రా ?

గత ఐదురోజులుగా ఏ ఇద్దరు ఎదురైనా.. ఫోన్​లో మాట్లాడుకున్నా.. ‘‘మళ్లీ హైదరాబాద్​లో లాక్​డౌన్​ అంటున్నరు. ఏంది నిజమేనా..? ఎప్పట్నించి పెడుతరట’’ అని మాట్లాడుకుంటున్నారు. ఆఫీసర్లలోనూ.. టీఆర్​ఎస్​ లీడర్లలోనూ ఇదే చర్చ. మంత్రుల పేషీల్లో కూడా దీనిపైనే ముచ్చట్లు. కిరాణ షాపు ఓనర్లు, … Read More

ఫోర్స్ మోటార్స్ కోవిడ్ తో పోరాడుటకు 1000 నూతన ట్రావెలర్ అంబులెన్సులు సేవలు ప్రారంభించింది

లాక్ డౌన్సడలింపు కారణంగా ముందుగా ఊహించబడిన కేసుల పెరుగుదలను దృష్టిలో పెట్టుకుని, రాష్ట్ర ప్రభుత్వాలు మరియు స్థానిక పాలక వ్యవస్థలు తమ పరిధిలోని ఆరోగ్య సంరక్షణ ఏర్పాట్లను బలోపేతం చేయుటకు నడుము బిగించారు.పుణెలోని ఆటో మేజర్ సంస్థ ఫోర్స్ మోటార్స్, మొదటి … Read More