వరంగల్లో ఘోర రోడ్డు ప్రమాదం, ఐదురుగు మృతి
వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ, కారును ఢీకొట్టిన ఘటనలో ఐదుగురు మృత్యువాతపడ్డారు. బుధవారం తెల్లవారుజామున దామెర మండలం పసరగొండ క్రాస్ రోడ్ వద్ద లారీ డ్రైవర్ నిద్రమత్తులో ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టించాడు. దీంతో కారు నుజ్జునుజ్జయింది. … Read More









