సాధ‌ర‌ణ ప్ర‌జ‌ల‌కు కిమ్స్ క‌ర్నూలులో కోవిడ్ వ్యాక్సిన్‌

వృద్దులకు, సాదారణ ప్రజలకు విజ‌య‌వంతంగా కోవిడ్‌-19 టీకాలు వేయ‌డం ప్రారంభ‌మైంది. రాష్ట్ర ప్ర‌భుత్వం సూచ‌న‌ల మేర‌కు కిమ్స్ క‌ర్నూలు ఆసుప‌త్రిలో ఈ కార్య‌క్ర‌మాన్ని హాస్పిట‌ల్ సెంట‌ర్ హెడ్‌ రంజిత్‌రెడ్డి ప్రారంభించారు. వృద్దుల‌కు, 45 నుండి 59 ఏళ్ల వ‌య‌స్సు గ‌ల వారికి … Read More

టిసిఎల్ ఎసి డీలర్ మీట్ – హైదరాబాద్ మరియు తెలంగాణ, 2021ను నిర్వహించింది

2021 ఎసి లైనప్ అనేది ఆరోగ్యం, కంఫర్ట్ మరియు మన్నిక గురించిడీలర్ మీట్ కు 110 + మంది హాజరయ్యారు గ్లోబల్ టాప్-టూ టెలివిజన్ బ్రాండ్ కొత్త టీవీ లాంచ్‌ల ద్వారా వినియోగదారులను ఆశ్చర్యపర్చడమే కాక, అత్యాధునిక ఇన్వర్టర్ టెక్నాలజీతో నడిచే … Read More

MG మరొక ప్రథమస్థానాన్ని సూచించింది; గుజరాత్‌లోని వడోదరాలో మొత్తం మహిళా సిబ్బంది 50,000వ Hectorను సిద్ధం చేస్తున్నారు
ఆధునిక శ్రామికశక్తిలో లింగ అడ్డంకులకు చోటు లేదు అనేదానికి నిదర్శనంగా నిలిచిన MG Hector రోల్-అవుట్

కార్యాలయాల్లో లింగ సమానత్వానికి నిదర్శనంగా అభివృద్ధి చెందుతున్న అభివృద్ధిలో, MG Motor ఇండియా తన 50,000 వ MG Hectorను గుజరాత్ వడోదరాలో అన్ని మహిళా సిబ్బందితో తయారు చేసింది. వాహన తయారీదారుల ప్రధాన స్తంభాలలో ఒకటైన ‘వైవిధ్యం’ జరుపుకునేటప్పుడు ఈ … Read More

కిడ్నీలో “క్రికెట్‌బాల్” సైజు అంత ట్యూమ‌ర్

కిడ్నీలో “క్రికెట్‌బాల్” సైజు అంత ట్యూమ‌ర్‌..లాప్రోస్కోపిక్ స‌ర్జ‌రీ ద్వారా తొల‌గించిన అవేర్ గ్లోబ‌ల్ ఆస్ప‌త్రి డాక్ట‌ర్ అమ‌న్‌చంద్ర‌కీహోల్ ద్వారా ఇంత పెద్ద కణితిని తొల‌గించ‌డ‌మ‌నేది అరుదైన స‌ర్జ‌రీ అవేర్ గ్లోబ‌ల్ ఆస్ప‌త్రి వైద్యులు అరుదైన ఆప‌రేష‌న్ చేశారు. 55 ఏళ్ల వ‌య‌స్సు … Read More

మ‌ళ్లీ ప‌డ‌గ విప్పుతున్న క‌రోనా

ప్ర‌పంచాన్ని ఒక ఏడాది పాటు ఒక కుదుపు కుదిపేసిన క‌రోనా గ‌త కొన్ని నెల‌లుగా కాస్తా త‌గ్గుముఖం ప‌ట్టింది అనుకున్నారు అంతా. ఇంత‌లోనే మ‌ళ్లీ క‌రోన త‌న ప‌డ‌గ‌విప్పి నాట్యం చేస్తోంది. ఏమాత్రం అల‌స‌త్వం వ‌హించినా ప్రాణాల మీద‌కు తెచ్చుకున్న‌ట్లే అని … Read More

మ‌హిళ కంటిలో ఉసిరికాయంత ట్యూమ‌ర్‌కి కిమ్స్ ఐకాన్ ఆస్ప‌త్రిలో అరుదైన శ‌స్త్ర‌చికిత్స‌

నోస్ ఎండోస్కోపీ స‌ర్జ‌రీ ద్వారా క‌న్నును కాపాడిన వైద్యులు విశాఖ‌ప‌ట్ట‌ణం, ఫిబ్ర‌వ‌రి 24, 2021:ఎడ‌మ క‌న్నులోని క‌నుగుడ్డు కింది భాగంలో ఉసిరికాయ ప‌రిమాణంలో(3సెం.మీ) ‌ ట్యూమ‌ర్ ఏర్ప‌డిన మ‌హిళ‌కు అత్యంత అరుదైన నోస్ ఎండోస్కోపి శ‌స్త్ర చికిత్స చేసి కిమ్స్ ఐకాన్ … Read More

కిమ్స్ కర్నూలులో అరుదైన అపెండిక్స్ చికిత్స

చిట్లిపోయిన అపెండిక్స్ కు ఏపీలోనే 2వ అరుదైన చికిత్సఎండోస్కోపీక్‌ అల్ట్రాసౌండ్ తో వ్య‌క్తికి ప్రాణ‌దానంపెద్ద ఆప‌రేష‌న్ ను త‌ప్పించి అధునాత‌న చికిత్స నందించిన కిమ్స్ డాక్ట‌ర్ రాజేంద్ర ప్రసాద్ మాన‌వ శ‌రీరంలో అపెండిక్స్ అవ‌శేషావ‌య‌మే అయినా.. దానికి ఏదైనా ఇన్‌ఫెక్ష‌న్ వ‌చ్చి … Read More