సోమేశ్‌కుమార్‌ పల్లెప్రగతి కార్యక్రమం సందర్శన

తెలంగాణలో పల్లెప్రగతి కార్యక్రమం అమలుతీరును పరిశీలించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఇవాళ మూడు జిల్లాల్లో పర్యటించనున్నారు. దీనిలో భాగంగా కొద్దిసేపటి క్రితమే ఆయన హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరారు. ముందుగా కామారెడ్డికి చేరుకోనున్నారు. జిల్లాలోని రెండు గ్రామాలను … Read More

గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశం

జలసౌదలో చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ అధ్యక్షతన ప్రారంభమైన గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశం హాజరైన తెలంగాణ ఇరిగేషన్ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్, ఈఎన్సీ మురళీధర్, ఏపీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆడిత్యనాథ్ దాస్, ఈఎన్సీ నారాయణ రెడ్డి

నిఫ్టీ 0.32%, 128.84 పాయింట్లు తగ్గిన సెన్సెక్స్

అమర్ దేవ్ సింగ్, హెడ్ అడ్వైజరీ, ఏంజెల్ బ్రోకింగ్ లిమిటెడ్ భారత స్టాక్ మార్కెట్లలో 6-రోజుల విజయ పరంపరకు ఈరోజు అడ్డుకట్ట పడింది ఎందుకంటే నిఫ్టీ మరియు సెన్సెక్స్ రెండూ కూడా అస్థిర ట్రేడింగ్ సెషన్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 0.38% లేదా … Read More

తెలంగాణ‌లో 3వేలు దాటిన‌ క‌రోన కేసులు

తెలంగాణ‌లో అంత‌కంత‌కు రోజు కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఎన్ని చ‌ర్య‌లు ఎక్క‌డ కూడా అదుపులోకి రావ‌డం లేదు. ఇవాళ ఆరోగ్య శాఖ విడుద‌ల చేసిన హెల్త్ బులిటెన్ ప్ర‌కారం గురువారం 127 పాజిటివ్ కేసులు నమోదు కొత్త‌గా న‌మోదు అయ్యాయి. దీంతో … Read More

దేశంలో ఆగ‌ని క‌రోనా మ‌ర‌ణాలు

భార‌త్ దేశ్ం‌లో క‌రోనా వైర‌స్ వ‌ల్ల మృతుల సంఖ్య ఆగ‌డం లేదు. నిత్యం వంద‌లాది మంది మ‌ర‌ణిస్తున్నారు. ఇప్ప‌టికే దేశంలో ఆరు వేలు దాటింది. గ‌త 24 గంట‌ల్లో దేశంలో కొత్త‌గా 9304 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. దీంతో … Read More

క్రికెట‌ర్ యువ‌రాజ్‌సింగ్‌పై కేసు నమోదు

టీమిండియా మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌పై హర్యానాలోని హిసార్‌ జిల్లా హన్సి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. యుజువేంద్ర చహల్‌ను కులం పేరుతో కించపరిచే వ్యాఖ్యలు చేసినందుకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా దళిత హక్కుల కార్యకర్త, న్యాయవాది రజత్‌ … Read More

ప్రపంచ ఆర్థిక పరిస్థితి కోలుకుంటదనే ఆశల నడుమ తగ్గిన పసిడి ధరలు

ప్రథమేష్ మాల్యా, ఛీఫ్ అనలిస్ట్,నాన్ అగ్రి కమాడిటీస్ అండ్ కరెన్సీస్, ఏంజెల్ బ్రోకింగ్ లిమిటెడ్. ప్రపంచ ప్రభుత్వాల ప్రధాన ఆందోళన ఏమిటంటే లాక్డౌన్ చర్యలను ఎలా తొలగించాలి మరియు వారి పౌరులను రక్షించడానికి ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను ఎలా పెంచుకోవాలి అనే … Read More

వరుసగా ఆరో రోజు కూడా దూకుడును కొనసాగిస్తున్న దలాల్ స్ట్రీట్ 

అమర్ దేవ్ సింగ్, హెడ్ అడ్వైజరీ, ఏంజెల్ బ్రోకింగ్ లిమిటెడ్ బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగాల స్టాక్స్ వరుసగా ఆరో రోజు కూడా భారతీయ మార్కెట్లకు ఆజ్యం పోసాయి, దీనితో నిఫ్టీ ఈ రోజు 82.45 పాయింట్లు లేదా 0.83 శాతం పెరిగి … Read More

తెలంగాణలో ఇవాళ కొత్తగా 129 కరోనా పాజిటివ్‌ కేసులు

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకీ కరోనా సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా నిర్ధారణ అయిన వారి సంఖ్య 3 వేల మార్క్‌ దాటింది. రాష్ట్రంలో ఇవాళ కొత్తగా 129 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు … Read More

సీఎం కెసిఆర్ కార్లకే చలాన్ వేసిన పోలీసులు

రాష్ట్ర ముఖ్యమంత్రి కార్లకే చలాన్ వేసిన ఘటన తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకుంది. సీఎం కెసిఆర్ కాన్వాయ్ లోని కార్లు ఓవర్ స్పీడ్ గా వెళ్తున్నాయి అని చలాన్ విధించారు పోలీసులు. సూర్యపేట పరిధిలోని శ్రీరంగపురంలో  2019 అక్టోబర్ 16 వ … Read More