భాజపా రాష్ట్ర కార్యాలయంలో యోగా దినోత్సవం
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని బిజెపి రాష్ట్ర కార్యాలయంలో అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వరంలో యోగా దినోత్సవం జరిగింది. ప్రధాని మోడీ భారతీయ యోగా గురించి ప్రపంచానికి చాటి చెప్పారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. గతంలో యోగా చేసే … Read More









