మిరుదొడ్డి మండలం కొండాపూర్ గ్రామంలో ఇంటింటి ప్రచారం

కొండాపూర్ గ్రామంలో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి రఘునందన్ రావు గారు అపూర్వ స్వాగతం పలికిన గ్రామస్తులు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు దుబ్బాక నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుందాం మార్పు కోసం ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వండి … Read More

సీఎం జగన్ కలిసిన ఎమ్మెల్యే రజిని

చిల‌క‌లూరిపేట నియోజ‌క‌వ‌ర్గంలో అభివృద్ధి ప‌నులు, స‌మ‌స్యల ప‌రిష్కారం కోసం ఈ రోజు రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ని క‌లిశారు ఎమ్మెల్యే విడుదల రజిని. ఈ సందర్భంగా సీఎం నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధికి ఎంతో భ‌రోసా ఇచ్చారని తెలిపారు. ప‌లు స‌మ‌స్య‌ల‌పై త‌క్ష‌ణ‌మే … Read More

భాజపా లోనే మహిళలకు గౌరవం : యామిని

కేవలం ఒక్క భారతీయ జనతా పార్టీలో మాత్రమే మహిళలకు అరుదైన గౌరవం దక్కుతుందని అన్నారు ఏపీ మహిళ బీజేపీ సీనియర్ నాయకురాలు సాధినేని యామిని. దేశంలోని పేదింటి పిల్లలను కాపాడడానికి భేటి బచావ్ భేటి పడవ్ అనే అద్భుతమైన పథకం ప్రధాని … Read More

సుప్రీంకోర్టులో తెలంగాణ సచివాలయ బంతి

తెలంగాణ సచివాలయం కూల్చివేతపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. సచివాలయం కూల్చివేత, నూతన సచివాలయం నిర్మాణంలో పర్యావరణ ఉల్లంఘనలు జరిగాయని కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి పిటిషన్ వేశారు. పిటిషన్‌ విచారణ యోగ్యం కాదని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు. తెలంగాణ కొత్త … Read More

చెట్ల తిమ్మాయిపల్లిలో భాజపా ప్రచారం

మెదక్ జిల్లా దుబ్బాక నియోజకవర్గం చేగుంట మండల్ లోని గ్రామం చెట్ల తిమ్మాయిపల్లి లో గ్రామ బూత్ బూత్ అధ్యక్షుడు ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి రాష్ట్ర నాయకులు నంద రెడ్డి , మెదక్ జిల్లా బిజెపి … Read More

జేసీబీతో వీపు గోకించుకున్న పెద్ద మనిషి

జేసీబీని సాధారంగా చిన్నచిన్న ఇండ్లను కూల్చేందుకు లేదా మట్టిని తవ్వేందుకు వాడుతారు. కానీ ఓ వ్యక్తి మాత్రం వీపును గోకేందుకు వాడుకున్నాడు. అవును మీరు చదివింది నిజమే. ఓ వ్యక్తి వీపును జేసీబీతో గోకించుకున్నాడు. ప్రస్తుతం నెట్టింట్లో దీనికి సంబంధించిన వీడియో … Read More

బతుకమ్మ చీరెల పంపిణీ

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు మొదలైనయి. ఈ వేడుకలో భాగంగా అన్ని గ్రామాల్లో తెలంగాణ ఆడపడుచులకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకవచ్చిన బతుకమ్మ చీరెలు పంపిణీ కొనసాగుతోంది. మెదక్ జిల్లా ధరిపల్లి లో గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామంలోని మహిళలకు చేరేలా … Read More

కూలుతున్న గడిల కోటలు

నిజాం కాలం, దొరల నాటి కాలం కోటలు కూలుతున్నాయి. గత కొన్ని రోజులు ఏకధాటిగా కురుస్తున్న వానలకు ప్రజల అనేక ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ నగరంతో పాటు.. కరీంనగర్, వరంగల్ పట్టాలు నీటిలో తెలియాడుతున్నాయి. గత మూడు రోజులుగా పడుతున్న వానలకు … Read More

భయం గుప్పటిలో బెజవాడ

విజయవాడలో మరో ప్రేమోన్మాద ఘటన జరిగింది. ఇటీవలే ప్రేమించడం లేదని యువతిని సజీవ దహనం చేసిన మర్చిపోకముందే బీటెక్ విద్యార్థినిపై దాడి జరిగింది. దివ్య తేజస్విని అనే యువతిపై చినస్వామి అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ప్రేమకు నిరాకరించిందని కోపంతో … Read More

హీరోయిన్ ప్రణీత పేరుతో 13.5 లక్షలకు టోకరా

మెస‌గాళ్ల‌కు వాళ్లు, వీళ్లు అంటూ తేడా లేదు. వ‌చ్చినందా దోచుకోవ‌డమే వారి అల‌వాటు. క‌నులు క‌నుల‌ను దోచాయంటా సినిమాలో చూపించ‌న‌ట్లే. విలాస జీవితాల‌కు అల‌వాటు ప‌డ్డ‌వారు టెక్నాల‌జీని ఉప‌యోగించి మోసం చేయ‌డంలో ఆరితేరుతున్నారు. ఇక సినిమా అంటేనే క్రేజ్. దాన్ని ఆసరా … Read More