మూడు రోజులు భారీ వర్షాలు
తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో రానున్న 3 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. 23వ తేదీన బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. బుధవారం కొన్ని … Read More