12 దేశాల‌ను చూట్టేసిన ఒమిక్రాన్

క‌రోనా వైర‌స్ కంటే భ‌యంక‌ర‌మైన వైర‌స్‌గా పేరొందిన ఒమిక్రాన్ త‌న ప్రాతాపాన్ని చూపుతోంది. మెల్లిమెల్లిగా జ‌న‌వాసాల్లోకి చొచ్చుక‌పోతోంది. కొన్ని రోజులు క్రితం దక్షిణాఫ్రికాలో గుర్తించిన ఒమిక్రాన్‌ వైరస్‌ అప్పుడే పలు దేశాల్లో విరుచకుపడటానికి సన్నహాలు చేస్తోంది. కరోనా సెకండ్‌ వేవ్‌లో డెల్టా … Read More

మ‌రో గుణ‌పాఠం నేర్చుకోవాలా?

క‌ర‌నా వ‌ల్ల ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న ప్ర‌జ‌లు ఓ మంచి గుణ‌పాఠం నేర్చుకున్నారు అనే చెప్పుకోవాలి. మ‌రీ ముఖ్యంగా భార‌త‌దేశంలో శుభ్ర‌త‌, ప‌రిశుభ్ర‌త‌పై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ క‌న‌బ‌రిచారు. రేండేళ్లు గ‌డ‌వ‌క‌ముందే మ‌రో గుణ‌పాఠం నేర్చుకోవాడ‌ని అంద‌రూ సిద్ధంగా ఉండాల‌ని ప్ర‌పంచ ఆరోగ్య … Read More

ఏపీ గ‌వ‌ర్న‌ర్‌కి మ‌ళ్లీ అస్వ‌స్థ‌త‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ విశ్వభూష‌ణ్ హ‌రిచంద‌న్ మ‌రోమారు అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. దీంతో ఆయనను ఆదివారం రాత్రి హైదరాబాద్‌కు తరలించి అక్కడి ఏఐజీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. కొద్దిరోజుల క్రితం గవర్నర్‌ కరోనా బారినపడి ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందిన విషయం … Read More

తెలంగాణ‌లో 135 మందికి క‌రోనా పాజిటివ్‌

తెలంగాణలో మ‌ళ్లీ క‌రోనా విజృంభిస్తుంది. గడచిన 24 గంటల్లో 22,356 కరోనా పరీక్షలు నిర్వహించగా, 135 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 62 కొత్త కేసులు వెల్లడి కాగా, రంగారెడ్డి జిల్లాలో 11, కరీంనగర్ జిల్లాలో 10 కేసులు గుర్తించారు. … Read More

కొవిడ్, ఈబీవీల‌తో యువ‌తిలో అసాధార‌ణ స‌మ‌స్య‌లు

కొవిడ్ ప‌లుర‌కాల ఆరోగ్య స‌మ‌స్య‌ల‌ను తీసుకొస్తోంది. కొవిడ్ వ‌చ్చి త‌గ్గిన త‌ర్వాత కొంత‌మందిలో క‌నిపించే ఎప్‌స్టీన్ బార్ వైర‌స్ (ఈబీవీ) లాంటి వాటి వ‌ల్ల ఆ త‌ర్వాతి కాలంలో ప‌లు ర‌కాల ఇబ్బందులు త‌లెత్తుతాయి. అలాంటి సంక్లిష్ట‌మైన ఒక కేసుకు విశాఖ‌ప‌ట్నంలోని … Read More

ఆరోగ్య‌మంత్రి హారీష్‌రావుకి కొత్త స‌వాల్‌

తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హారీష్‌రావు కొత్త స‌వాలు వ‌చ్చి ప‌డింది. ఈట‌ల రాజేంద‌ర్‌ని పార్టీని నుంచి త‌ప్పించిన త‌రువాత ఆరోగ్య శాఖ కొన్ని రోజుల పాటు సీఎం స్వ‌యంగా చూశారు. హుజురాబాద్ ఎన్నిక‌ల త‌రువాత ఆ బాధ్య‌త‌ల‌ను త‌న … Read More

వ‌ణికిస్తున్న కొత్త వైర‌స్ ఇదే

క‌రోనా నుండి పూర్తిగా కోలుకోక ముందే ప్ర‌పంచాన్ని మ‌రోమారు భ‌యం గుప్పిట్లో నెట్టేస్తోంది కొత్త వైర‌స్‌. ప్ర‌జ‌లంద‌రిని ఘ‌డ‌ఘ‌లాడించి క‌రోనా కన్నా ఈ వైర‌స్ మ‌హా డేంజ‌ర్ అని వైద్య నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో అగ్ర‌రాజ్య‌మైన న్యూయార్క్‌లో అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల‌ను … Read More

హైద‌రాబాద్‌లో మ‌ళ్లీ విజృంభిస్తున్న క‌రోనా

హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ యూనివర్సిటీలో విద్యార్థులు కరోనా బారినపడ్డారు. బహదూర్‌పల్లిలోని టెక్‌ మహీంద్ర యూనివర్సిటీలో కరోనా కలకలం రేగింది. ఇక్కడ 25 మంది విద్యార్థులకు, ఐదుగురు అధ్యాపకులకు కొవిడ్‌ నిర్ధారణ అయ్యింది. దీంతో ఆ విద్యా సంస్థకు రెండు రోజుల పాటు … Read More

తెలంగాణ‌లో పెరుగుతున్న క‌రోనా కేసులు

తెలంగాణ‌లో చాప‌కింద నీరులా మ‌ళ్లీ ప్ర‌బ‌లుతుంది. గ‌త కొన్ని రోజులుగా త‌గ్గుముఖం ప‌ట్టిన కేసులు మ‌ళ్లీ పుంజుకుంటున్నాయి. గడచిన 24 గంటల్లో 88,347 కరోనా పరీక్షలు నిర్వహించగా, 389 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 70 కేసులు నమోదు … Read More

కొవిడ్-19 పూర్తిగా పోయేముందే “థ‌ర్డ్‌వేవ్‌”ను ఎదుర్కోండి

కొవిడ్ థ‌ర్డ్‌వేవ్‌ను ఎదుర్కోవ‌డంపై అవ‌గాహ‌న స‌ద‌స్సు నిర్వ‌హించిన గ్లెనీగ‌ల్స్ గ్లోబ‌ల్ ఆసుప‌త్రి వైద్యులు డెక్క‌న్ న్యూస్‌, హెల్త్ బ్యూరో : గ‌తంలో అత్యున్న‌త స్థాయి నుంచి కొవిడ్-19 కేసులు గ‌ణ‌నీయంగా త‌గ్గిపోయినా, ప్ర‌జ‌లు మ‌ళ్లీ సాధార‌ణ జీవ‌నం గ‌డ‌ప‌డానికి, పూర్తిగా ఊపిరి … Read More