తెలంగాణలో పెరుగుతున్న కరోన కేసులు
తెలంగాణ రాష్ట్రంలో స్థానికంగా కొత్తగా 100 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2068 కి చేరింది. రాష్ర్టానికి వలస వచ్చిన వారిలో ఈ రోజు కొత్తగా 14 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో … Read More











