ప్ర‌తి ఇంట్లో క‌రోనా వ‌చ్చింది : ‌రాజేంద‌ర్

ఇప్పుడు కరోనా ప్రతీ ఇంట్లోకి వచ్చిందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ వెల్లడించారు. ధైర్యంగా ఉంటే కరోనాను జయించవచ్చని, ఈ ధైర్యాన్ని ఆశ వర్కర్లు, ఏఎన్‌ఎంలు ప్రజలందరికీ కల్పించాలని పిలుపునిచ్చారు. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ కార్యాలయంలో ఆదివారం … Read More

ఏపీలో పెరుగుతున్న క‌రోనా కేసులు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో నిత్యం క‌రోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దీంతో రాష్ట్ర స‌ర్కార్‌లో ఆందోళ‌న మొద‌లైంది. రాష్ట్రంలో గ‌డిచిన 24 గంట‌ల్లో 10,392 క‌రోనా కేసులు న‌మోదు కాగా..కొత్తగా 72 మంది కరోనా బాధితులు మృతి చెందారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు … Read More

ల‌క్ష‌ణాలు లేకుండానే సోకుతున్న క‌రోనా

రాష్ట్రంలో ఎక్కువ మంది లక్షణాలు లేకుండానే కరోనా బారినపడుతున్నారని తేలింది. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఇప్పటివరకు వచ్చిన కేసులను విశ్లేషించింది. మొత్తం కేసుల్లో 69 శాతం మంది లక్షణాలు లేకుండానే కరోనా బారినపడ్డారు. ఇక 31 శాతం మందికే కరోనా లక్షణాలు … Read More

ఆన్‌లాక్ 4.0 లోని స‌డ‌లింపులు ఏంటో తెలుసా ?

కరోనా వైరస్‌ కారణంగా విధించిన లాన్‌డౌన్‌ నిబంధనలను సవరిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శనివారం అన్‌లాక్‌ 4.0 మార్గదర్శకాలను విడుదల చేసింది. వీటిలో పలు కీలక రంగాలకు ఆంక్షల నుంచి సడలింపులు కల్పించింది. కేంద్రం తాజాగా ప్రకటించిన … Read More

తెరాసలో కరోన కల్లోలం

తెలంగాణలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. సామాన్య ప్రజలతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా కోవిడ్ బారినపడుతున్నారు. తాజాగా టీఆర్ఎస్ పార్టీకి చెందిన సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్పకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఎమ్మెల్యే దంపతుల్లో కరోనా లక్షణాలు కనిపించడంతో … Read More

సెప్టెంబ‌ర్ చివ‌ర్లో క‌రోనా అదుపులోకి

సెప్టెంబ‌ర్ నెల చివ‌రికి క‌రోనా వైర‌స్ రాష్ట్రంలో కరోనా అదుపులోకి వస్తుందని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాసరావు వెల్లడించారు. వైద్య విద్యా సంచాలకుడు (డీఎంఈ) రమేశ్‌రెడ్డితో కలసి విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల గ్రేటర్‌ హైదరాబాద్‌లో కరోనా … Read More

తెలంగాణ‌లో ల‌క్ష దాటిన‌ క‌రోనా కేసులు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా క‌రోన త‌న ప్ర‌తాపాన్ని చూపుతోంది. ఇప్ప‌టికే క‌రోనాతో వంద‌ల మంది మృత్యువాత ప‌డుతున్నారు. ప్ర‌భుత్వం ప‌ట్టించుకోక పోవ‌డం వ‌ల్లే ఈ ప‌రిస్థితి వచ్చింద‌ని విప‌క్షాలు విమ‌ర్శిస్తున్నాయి. గ‌త శాస‌న‌స‌భ స‌మావేశాల్లో వాడి వేడి చ‌ర్చ‌లు జరుతున్న స‌మ‌యంలో … Read More

పోలీసులు దిగులు చెంద‌వ‌ద్దు : వి.బి. క‌మ‌లాస‌న్‌రెడ్డి

కరోనా బారిన పడిన పోలీసులు ఆందోళన చెందవద్దని, ప్రభుత్వ, ప్రైవేట్‌ దవాఖానల్లో మెరుగైన చికిత్స చేయిస్తామని సీపీ వి.బి.కమలాసన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. నగరంలోని వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌కు చెందిన 18 మంది సిబ్బంది కరోనా బారిన పడిన విషయం విధితమే. కాగా, … Read More

ఇవి పాటిస్తే క‌రోన మీద‌రికి చేర‌దు : డాక్ట‌ర్ స్ర‌వంతి

రోజురోజుకి విస్తరిస్తున్న కరోనా వైరస్ ని కట్టడి చేయాలంటే ప్రతి ఒక్కరు ఖచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ముందుగా ఈ వైరస్ లక్షణాలు తెలుసుకుంటే దాని నుండి దూరంగా ఉండొచ్చు. కరోనా అంటేనే ప్రజలు గజగజ వణికిపోతున్నారు భయపడడం మానేసి ఎలా వస్తుంది … Read More

క‌రోనా అనుమానం కుటుంబాన్ని బ‌లితీసుకుంది

కొవ్వూరు రోడ్ కమ్ రైలు బ్రిడ్జిపై నుంచి దూకి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. తమ కుటుంబ పెద్ద నరసయ్య కు కరోనా పాజిటివ్ వచ్చింది. చికిత్స చేయించుకుంటుండగా.. ప్రయోజనం లేకపోయింది. మూడు రోజుల కిందట కరోనా పాజిటివ్ … Read More