అపోలో క్యాన్సర్ సెంటర్లో అత్యాధునిక రోబోటిక్ సర్జరీ
అత్యున్నతమైన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్‌లో ఒకటిగా నిలిచిన అపోలో క్యాన్సర్ సెంటర్స్ (ఏసీసీ) అత్యాధునికమైన టెరిషియరీ కేర్‌ను ఆంకాలజీ, న్యూరాలజీ మరియు న్యూరోసర్జరీ వంటి విభాగాలలో అందిస్తుంది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యాధునిక రోబోటిక్ సర్జరీ చికిత్సను కొలొరెక్టల్ క్యాన్సర్ రోగుల … Read More











