డెల్టా, ఒమిక్రాన్.. మ‌రే వేరియంట్‌కైనా టీకాయే ఏకైక ప‌రిష్కారం: డాక్ట‌ర్ రోహిత్ రెడ్డి

కొవిడ్‌-19పై అవ‌గాహ‌న పెంచేందుకు, ఈ ప‌రీక్షాస‌మ‌యంలో ప్ర‌జ‌లంతా సుర‌క్షితంగా ఉండేందుకు బిజినెస్ నెట్‌వ‌ర్క్ ఇంట‌ర్నేష‌న‌ల్ (బీఎన్ఐ) హైద‌రాబాద్ విభాగం వివిధ వ్యాపార‌సంస్థ‌ల య‌జ‌మానుల కోసం ఒక వెబినార్ నిర్వ‌హించింది. ఇందులో వివిధ వ్యాపారాల‌కు చెందిన 250 మంది పాల్గొన్నారు. సెంచురీ ఆస్ప‌త్రికి … Read More

దేశ వ్యాప్తంగా త‌గ్గుతున్నా… తెలంగాణ‌లో పెరుగుతున్నాయి

దేశ వ్యాప్తంగా క‌రోనా కేసులు తగ్గుముఖం ప‌డుతున్నా…. తెలంగాణ‌లో మాత్రం పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో అధికారులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. గ‌డిచిన 24 గంటల్లో 97,549 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా… 3,944 కొత్త కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో … Read More

హీరో చిరంజీవికి మ‌రోమారు క‌రోనా

క‌రోనా వైర‌స్ ఇప్పుడు ఎవ్వ‌రినీ వ‌ద‌లడం లేదు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి మరోసారి కరోనా బారినపడ్డారు. గతంలో ఒకసారి కరోనా బారినపడిన చిరంజీవికి మరోసారి కరోనా పాజిటివ్ గా తేలింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. అన్ని … Read More

కోవిడ్ ఆన్‌లైన్ క‌న్స‌ల్టేష‌న్ డా. మ‌హిష్మ‌

కోవిడ్ మూడో ద‌శ ముంచుకొస్తున్న త‌రుణంలో ప్ర‌తి ఒక్క‌రూ త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని సూచిస్తున్నారు డా. మ‌హిష్మ‌. త‌ప్ప‌ని స‌రి ప‌రిస్థితుల్లో త‌ప్పా… బ‌య‌ట‌కు రావ‌ద్దంటున్నారు. ప్ర‌తి ఒక్క‌రూ త‌ప్ప‌కుండా మాస్క్ ధ‌రించ‌డం, చేతుల‌ను ఎల్ల‌ప్పుడు శానిటైజ్ చేయ‌డం, భౌతిక దూరం … Read More

మంచి ఆహారంతోనే వృద్ధిచెందే రోగనిరోధక శక్తి

సరైన ఆహారం సరైన మొత్తంలో తినడం మన ఆరోగ్యానికి చాలా కీలకం. కోవిడ్ మహమ్మారి మన జీవనశైలిని పూర్తిగా మార్చేసింది. ఈ కష్టకాలంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం ముఖ్యమని అనంతపురం కిమ్స్ సవీరా ఆసుపత్రి డైటీషియన్ టి ఈ … Read More

టీకాలు వేసుకోనివారే ఆస్పత్రిలో చేరుతున్నారు

కరోనాలో డెల్టా వేరియంట్ కంటే ఒమిక్రాన్తో ముప్పు చాలా తక్కువగానే ఉందని.. ముఖ్యంగా రెండు డోసుల టీకాలు తీసుకున్నవారు దీని విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం అంతగా లేదని కిమ్స్ ఆస్పత్రికి చెందిన కన్సల్టెంట్ ఫిజిషియన్ & డయాబెటాలజిస్ట్డా. ప్రవీణ్ కుమార్ … Read More

తెలంగాణ‌లో నాలుగు వేలు దాటిన క‌రోనా కేసులు

తెలంగాణ క‌రోనా విల‌య‌తాండ‌వం చేస్తోంది. ఓవైపు ప్ర‌భుత్వం అధికారికంగా ప్ర‌క‌టించిన క్షేత్ర స్థాయిలో మాత్రం అందుకు విరుద్దంగా ఉంది. నానాటికి కేసులు పెరిగిపోతున్నాయి. గ‌డిచిన 24 గంటల్లో 1,20,243 శాంపిల్స్ పరీక్షించగా 4,416 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 1,670 … Read More

జూనియర్‌ కళాశాలలో వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌

పదిహేను నుంచి 18 సంవత్సరాల నడుమ వయసు చిన్నారులకు కోవిడ్‌–19 వ్యాక్సినేషన్‌ ప్రారంభం కావడంతో, ఎక్స్‌లెన్సియా ఇన్ఫినిటమ్‌ తమ మొదటి వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ను 07జనవరి 2022 న ప్రారంభించింది. ఈ డ్రైవ్‌తో ఎక్స్‌లెన్సియా జూనియర్‌ కళాశాలల ఈసీఐఎల్‌ మరియు సుచిత్ర శాఖలలో … Read More

ఏపీలో ప‌ద‌మూడు వేలు దాటిన క‌రోనా కేసులు

పీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 44,516 కరోనా నిర్ధారణ పరీక్షలు చేపట్టగా 13,212 మందికి పాజిటివ్ గా తేలింది. విశాఖ జిల్లాలో 2,244 పాజిటివ్ కేసులు వెల్లడి కాగా, చిత్తూరు జిల్లాలో 1,585 కేసులు, అనంతపురం జిల్లాలో … Read More

తెలంగాణ‌లో 3500 దాటిన క‌రోనా కేసులు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా క‌రోనా అల‌జ‌డి సృష్టిస్తోంది. తాజాగా చేసిన క‌రోన ప‌రీక్ష‌ల్లో 3557 కొత్త కేసులు న‌మోదు అయ్యాయి. కాగా ముగ్గురు మృత్యువాత ప‌డ్డారు. ఇటీవ‌ల జ‌రిగిన మంత్రివ‌ర్గ స‌మావేశంలో క‌రోన తీవ్ర‌త ఎక్కువ లేద‌ని లౌక్‌డౌన్ కానీ, నైట్ … Read More