భారత్ తొలి కరోనా పెషేంట్కి మళ్లీ కరోనా సోకింది
భారతదేశంలో తొలి కరోనా రోగికి మళ్లీ కరోనా సోకింది. దేశంలో మొదటి కరోనా పేషెంట్ గా కేరళకు చెందిన వైద్య విద్యార్థిని రికార్డు పుటల్లోకి ఎక్కారు. చైనాలోని వూహాన్ యూనివర్శిటీలో మూడో సంవత్సరం మెడిసిన్ చదువుతున్న ఆమె తొలి భారతీయ కరోనా … Read More











