తెలంగాణలో తగ్గుతున్న కోవిడ్ కేసులు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన24 గంటల్లో 56,487 కరోనా పరీక్షలు నిర్వహించగా, 733 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా గ్రేటర్ హైదరాబాదులో 185 కొత్త కేసులు నమోదయ్యాయి. నల్గొండ జిల్లాలో 47, మేడ్చల్ … Read More











