తెలంగాణ‌లో పెరుగుతున్న క‌రోన కేసులు

తెలంగాణ రాష్ట్రంలో స్థానికంగా కొత్తగా 100 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీటితో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2068 కి చేరింది. రాష్ర్టానికి వలస వచ్చిన వారిలో ఈ రోజు కొత్తగా 14 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో … Read More

జూన్‌ 30 వరకూ లాక్‌డౌన్‌ పొడిగింపు

దేశ ప్ర‌జ‌ల‌కు కేంద్ర ప్ర‌భుత్వం పిడుగులాంటి వార్త చెప్పింది. లాక్‌డౌన్‌ని జూన్ 30 వ‌ర‌కు పొడిగిస్తున్న‌ట్లు వెల్ల‌డించింది. కేవలం కంటైన్మెంట్‌ జోన్లకే లాక్‌డౌన్‌ పరిమితం చేసింది. కంటైన్మెంట్‌ జోన్ల వెలుపల అన్ని కార్యకలాపాలు దశలవారీగా తిరిగి ప్రారంభించుకునేందుకు అనుమతినిచ్చింది. తాజాగా మరిన్ని … Read More

చేగుంట, పాప‌న్న‌పేట‌‌లో క‌రోన క‌ల‌క‌లం

మెద‌క్ జిల్లాలో మ‌రోసారి క‌రోన క‌ల‌క‌లం రేగింది. వైర‌స్ వ్యాపిస్తున్న మెద‌టి రోజుల్లో డిల్లీ వెళ్లి వ‌చ్చిన వారికి క‌రోన పాజిటివ్ రావ‌డంలో గ‌ట్టి చ‌ర్య‌లు తీసుకుని వారిని కోలుకునేలా చేశారు. మ‌రోసారి జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో క‌రోనా పాజిటివ్ రావ‌డంలో … Read More

60 లక్షలకి చేరువలో కరోనా పాజిటివ్ కేసులు

ప్రపంచంలోని 213 దేశాలకు కరోనా మహమ్మారి విస్తరించిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 59 లక్షల 4 వేల 397 మంది ఈ వైరస్‌ భారిన పడ్డారు. వీటిలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 29 లక్షల 62 వేల 865. కోవిడ్‌-19 … Read More

క్వారంటైన్‌లో 23 లక్షల మంది

ప్రస్తుతం దేశవ్యాప్తంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో, ఆయా ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ కేంద్రాల్లో సుమారు 23 లక్షల మంది ఉన్నారని కేంద్రం ప్రకటించింది. దేశంలోపల ప్రయాణాలు చేసినవారు, విదేశాల నుంచి వచ్చినవారు, ఇతరులు అందులో ఉన్నారని పేర్కొంది. మహారాష్ట్రలో అత్యధికంగా … Read More

తెలంగాణ‌లో వ‌రుస‌గా రెండో సెంచ‌రీ చేసిన క‌రోనా

తెలంగాణలో గురువారం ఒక్కరోజే 117 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,216 కి చేరింది. గడిచిన 24 గంటల్లో నలుగురు కరోనా బాధితులు మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య … Read More

ఏపీలో పెరుగుతున్న క‌రరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 54 కరోనా పాజటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలోని మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,841కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కరోనాపై హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 9,858 … Read More

క‌రోనాకు హైడ్రాక్సీక్లోరోక్వీన్ వాడొచ్చు

కోవిడ్‌-19 చికిత్సలో ఉపయోగించే హైడ్రాక్సీక్లోరోక్వీన్‌తో సైడ్‌ ఎఫెక్ట్స్‌ పెద్దగా లేవని, అయితే ఈ మందును వైద్యుల పర్యవేక్షణలో వాడాలని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌ ) స్పష్టం చేసింది. కోవిడ్‌-19 చికిత్సలో హైడ్రాక్సీక్లోరోక్వీన్‌ పనితీరుపై ప్రపంచవ్యాప్తంగా సాగుతున్న క్లినికల్‌ ట్రయల్స్‌ను … Read More

తెలంగాణ‌లో భ‌య‌పెడుతున్న‌ క‌రోన కేసులు

తెలంగాణ రాష్ట్రంలో నిత్యం క‌రోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దీంతో హైద‌రాబాద్‌లో నివ‌సిస్తున్న ప్ర‌జలు ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. లాక్ డౌన్ స‌డ‌లింపులు ఇచ్చిన త‌ర్వాత కేసులు మ‌రింత‌గా అంత‌కు అంతా రెట్టింపు అవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 71 … Read More

సాప్ట్‌వేర్ ఉద్యోగి కుటుంబంలో క‌రోన క‌ల‌క‌లం

హైద‌రాబాద్‌లో క‌రోన విల‌య‌తాడ‌వం చేస్తోంది. గ‌త కొన్ని రోజులుగా ఎవ‌రి అంచ‌నాల‌కు అంద‌కుండా పాజిటీవ్ కేసులు న‌మోద‌వుతున్నాయి. కొండాపూర్ లోని ఓ సాప్ట్‌వేర్ కుటుంబంలో ఐదు మందకి కరోనా సోకింది. హైదరాబాద్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ తో పాటు ఇంట్లో మరో … Read More