యూఎస్ చైనా బంధం కటీఫా ?

ప్రపంచం అంత అనుకున్నట్టే జరుగుతుంది. కరోనా వైరస్ మొదలైనప్పటి నుండి అగ్రరాజ్యం అమెరికా, డ్రాగన్ దేశం చైనాల మధ్య అస్సలు పొసగడం లేదు. కరోనా వైరస్ ని మీరు పుట్టించారు అంటే మీరు పుట్టించారు అని వాదోపవాదాలు చేసుకుంటున్నాయి. ఏకంగా అమెరికా … Read More

గ్లోబల్ ర్యాంకింగ్స్‌పై ప్రభావం చూపుతున్న న్యూజిల్యాండ్ విశ్వ విద్యాలయాలు 

టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ (THE) ఇటీవల విడుదల చేసిన ఇంపాక్ట్ ర్యాంకింగ్స్‌లో పరిశోధన, ఔట్‌రీచ్ మరియు స్టివార్డ్‌షిప్ విభాగాల్లో న్యూజిల్యాండ్‌కు చెందిన విశ్వవిద్యాలయాలు అగ్రగామిగా ఉన్నాయని వెల్లడైంది. అంతర్జాతీయ సస్టెయినబిలిటీ ర్యాంకింగ్స్‌లో యూనివర్సిటీ ఆఫ్ ఆక్లాండ్ తన నం.1 ర్యాంకును నిలుపుకోగా, … Read More

శ్వేతసౌధంలో కరోనా భయం

కరోనా మహమ్మారి అగ్ర రాజ్యమైన అమెరికాను వణికిస్తోంది. ఇప్పటికే లక్షల మందికి సోకిన ఆ కరోనా వేల మందిని పొట్టన పెట్టుకుంది. కంటికి కనిపించని కరోనా జీవితాలను తెల్లారకుండా చేస్తుంది. ఎక్కువగా న్యూయార్క్ నగరంలో కేసులు నమోదైన… దేశం మొత్తం వణుకుతుంది. … Read More

అమెరికాలో వర్క్‌ వీసాలపై తాత్కాలిక నిషేధం

అమెరికాలోకి కొత్త వలసలపై తాత్కాలికంగా నిషేధం విధించే దిశగా ట్రంప్‌ సర్కారు చర్యలు ముమ్మరం చేసింది. కరోనా సంక్షోభం నేపథ్యంలో దేశంలో నిరుద్యోగం పెరిగిన క్రమంలో.. కొత్తగా జారీ చేసే వర్క్‌ వీసాల జారీపై తాత్కాలిక నిషేధం విధించాలని నిర్ణయించింది. ఇమ్మిగ్రేషన్‌ … Read More

చైనా శాస్త్రవేత్త అమెరికాలో హత్య

ప్రాణాంతక కరోనా వైరస్‌పై కీలక పరిశోధనలు చేస్తున్న చైనా సంతతి అమెరికా పరిశోధకుడు బింగ్‌ లీయు (37) దారుణ హత్యకు గురయ్యారు. అమెరికాలోని పెన్సిల్వేనియాలోని పిట్స్‌బర్గ్‌ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పనిచేసే బింగ్ లీ.. తన నివాసంలో శనివారం శవమై తేలారు. పిట్స్‌బర్గ్‌కు … Read More

SSB, GATE, IIT JAM మరియు CLAT కోసం సిద్ధమవుతున్న విద్యార్థుల కోసం నొవెల్ ఆన్‌లైన్ లెర్నింగ్ తరగతులను ప్రకటించిన Adda247

ప్రముఖ ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ పోర్టల్ టెస్ట్ సిరీస్, వీడియో కోర్సులు మరియు లైవ్ క్లాసులతో కూడిన పై కోర్సుల కోసం సమగ్ర అభ్యాస నిర్మాణాన్ని ప్రారంభించింది భారతదేశపు అతిపెద్ద మరియు వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎడ్యుకేషన్-టెక్నాలజీ సంస్థ అడ్డా 247, UPSC- … Read More

ఏపీ లో పెరుగుతున్న కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తోంది. గడచిన 24 గంటల్లో 5943 శాంపిల్స్‌ టెస్ట్‌ చేయగా..62 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది. దీంతో ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 1525కు పెరిగింది. ఏపీలో ఇప్పటివరకూ 441 మంది … Read More

అమెరికాలోని విదేశీయులకు గుడ్ న్యూస్

అమెరికాలోని విదేశీయులకు ట్రంప్ శుభవార్త చెప్పారు. హెచ్-1బీ వీసాదారులు ఎటువంటి ఆందోళన చెందవద్దు అని తెలిపారు. కరోనా వైరస్ అమెరికాలో కోలుకోలేని దెబ్బ తీసింది. వైరస్ విషయంలో చైనా మీద ప్రత్యక్ష ఆరోపణలు చేసిన ట్రంప్…దేశంలో కరోనని కట్టడి చేయడానికి సరైన … Read More

బయట కనిపించిన కిమ్

కిమ్ ఆరోగ్యం మీద వస్తున్న వార్తలను తేటతెల్లం చేస్తూ… అందికీ ఆశ్చర్య పరిచాడు ఉత్తర కొరియా బాస్ కిమ్ జోంగ్. ఒక నియంతగా పేరు పొందిన ఆయన  20రోజుల తర్వాత కనిపించారు. కిమ్‌ ఆరోగ్యం విషమించిందంటూ గతకొంత కాలంగా పెద్ద ఎత్తున … Read More

Disney+ Hotstar పై తెలుగు భాషలో వస్తున్న  చాచా చౌదరి

షిన్‌చాన్‌, డొరెమాన్‌, మిక్కీ మౌస్‌ మరియు అతని స్నేహితులు, ఎల్సా, సింబా, అల్లాద్దీన్‌ మరియు ఇతర పాత్రలు సహా బాలల వినోదంలో అత్యంత ప్రాచుర్యం పొందిన పాత్రలను కలిగిన Disney+ Hotstar Disney+ Hotstar VIP  ఇప్పుడు అత్యాధునిక బాలీవుడ్‌ చిత్రాలు, అత్యుత్తమ సూపర్‌ హీరో, యానిమేటెడ్‌ చిత్రాలు, చిన్నారుల వినోదాన్ని మీ భాషలో … Read More